ఆచార్య మెదటి రోజు వసూళ్ళు

0
acharya 1 day collections

ఆచార్య మెదటి రోజు వసూళ్ళు ( Acharya First Day Collections ): ఏప్రిల్ 29 న రిలీజ్ అయిన చిరంజీవి ఆచార్య మూవీ ఆంధ్ర మరియు తెలంగాణాలో ఎంత వసూలు చేసిందో తెలుసుకొందాం.

ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న   యాక్షన్ డ్రామా ఆచార్య ఎట్టకేలకు శుక్రవారం విడుదల అయ్యింది.ఆచార్య చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం చేసారు. ఇందులో రామ్ చరణ్, చిరంజీవి, పూజా హెగ్డే  నటించారు. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సోనూసూద్‌ నెగెటివ్‌ రోల్‌లో నటించాడు.

Acharya cast and crew (నటినటులు)

చిరంజీవి, రామ్ చరణ్, పూజ హెడ్జె, సోను సూద్, సంగీత మరియు జిషు సేన్ గుప్తా మరియు తనికెళ్ళ  భరణి, సౌరవ్ లోకేష్ వంటి నటినటులు నటించారు. ఇక ఈ సినిమా కి మ్యూజిక్ మణిశర్మ అందించారు. కొరియో గ్రఫేర్ గా శేకేర్ మాస్టర్ చేసాడు. ఈ సినిమాకు కొరటాల శివ డైరెక్ట్ చేసాడు.

Acharya pre release business collections 

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఏరియా థియేట్రికల్ బిజినెస్

 • సీడెడ్ (రాయలసీమ): రూ.  18.50 కోట్లు
 • ఉత్తరాంధ్ర: రూ.  13 కోట్లు
 • ఈస్ట్: రూ. 9.50 కోట్లు
 • వెస్ట్: రూ. 7.02 కోట్లు
 • గుంటూరు: రూ. 9 కోట్లు
 • కృష్ణా: రూ. 8 కోట్లు
 • నెల్లూరు:రూ. 4.30 కోట్లు
 • కర్ణాటక : రూ. 9 కోట్లు
 • రెస్టాఫ్ భారత్ : రూ.  2.70 కోట్లు
 • ఓవర్సీస్ : రూ. 12 కోట్లు
 • తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి  రూ. 107.50 కోట్లు.
 • తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20 కోట్లు వసూలు చేసింది.
 • అలాగే ఈ సినిమా పెట్టుబడి 140 crore.

Acharya First Day Collections worldwide 

ఆచార్య మొదటి రోజు కలెక్షన్స్ ఆంధ్ర మరియు తెలంగాణ

S.NOప్రాంతం వసూళ్ళు 
1.నైజం7.90 CRORE
2.సీడెడ్4.60 CRORE
3.ఉత్తరాంధ్ర3.61 CRORE
4.ఈస్ట్2.53 CRORE
5.వెస్ట్2.90 CRORE
6.గుంటూరు3.76 CRORE
7.కృష్ణ1.90 CRORE
8.నెల్లూర్2.30 CRORE
9.మొత్తం29.50 CRORE

Acharya First Day Collections Worldwide Till Now

ఇవే కాక ఇంకా చదవండి

 1. prati roju panduga collections till now – సినిమా హిట్టా ఫట్టా ?
 2. అల వైకుంఠ పురం లో కలెక్షన్స్ – బన్ని ఈ ఫీట్ సాధించడం మొదటిసారి