Home Movie News

ala vaikunta puram lo full movie download in movierulz

2
ala vaikunta puram lo movierulz free download

ala vaikunta puram lo movierulz free download : అరవింద సమేత వీర రాఘవ విడుదలైన తరువాత, త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో ఒక చిత్రాన్ని దర్శకత్వం వహిస్తారనే అంతా అనుకున్నారు. అనుకున్నట్ట్టు గానే మాంచి మసాలా దట్టించి ఒక సినిమా మన ముందుకు వచ్చింది. అదే ala vaikunta puram lo. ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎందుకంటే ఈ సినిమా కాంబినేషన్ అలాంటిది మరి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంతకుముందు కలిసి పనిచేసిన జులాయి ఇంత పెద్ద స్టైలిష్ హిట్ మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం జనవరిలో సంక్రాంతి కానుకగా వచ్చిన ala vaikunthapurramuloo అంతే పెద్ద హిట్ సాధించింది. ఈ సినిమా యొక్క తారాగణం, బడ్జెట్ ఇతర వివరాలు ఒక్కసారి చూద్దాం. అప్పుడే సినిమా కోసం ఎంతమంది కష్టపడ్డారు, ఎంత ఖర్చు పెట్టారో తెలుస్తుంది .

Ala Vaikunthapurramuloo.jpeg

Directed byTrivikram
Produced by
  • Allu Aravind
  • S. Radha Krishna
    (Chinna Babu)
Starring
  • Allu Arjun
  • Pooja Hegde
  • Tabu
  • Jayaram
  • Sushanth
  • Navdeep
  • Nivetha Pethuraj
  • Samuthirakani
Music byThaman S.S
Production
company
  • Geetha Arts
  • Haarika & Hassine Creations
Release date12 January 2020
Run Time115 minutes

ala vaikunta puram lo 3movierulz

ala vaikunthapurramuloo వంటి చిత్రం కూడా పైరసీకి గురవ్వడం చాలా భాదాకర విషయం. ప్రతి చిత్రం మరియు అనేక ఇతర వెబ్ సిరీస్‌లను లీక్ చేయడం ద్వారా tamilrockers మరియు movierulz తమ వ్యాపారాన్ని భారతదేశం అంతటా వ్యాప్తి చేస్తున్నారు. చాలా మంది ఈ సినిమా గురించి ఆసక్తిగా ఉన్నందున, పైరసీ బాక్సాఫీస్ కలెక్షన్‌ను ప్రభావితం చేయదు అని నా అభిప్రాయం.

jio rockers, moviezwap లాంటి సైట్స్ వాటి అనుబంధ సైట్స్ తో కలిసి latest telugu movies ను download కోసం అందిస్తుంటాయి. జియో వచ్చిన తరువాత అందరికి movies online లో free watch చేయడం లేదా free download చేయడం హాబీ గ మారింది. అందుకే ఇలాంటి కొత్త సైట్స్ పుట్టుకు వస్తున్నాయి. 

ala vaikunta puram lo tamilrockers : మీరు గనక గూగుల్ లోకి వెళ్లి ala vaikunta puram lo tamilrockers అని లేదా ala vaikunthapurramuloo online movie అని కానీ వెతికితే వెంటనే చాలా లింక్స్ వస్తాయి. కాని వాటి నుండి ala vaikunta puram movierulz చేయడం లేదా ala vaikunta puram lo movierulz చేయడం లాంటివి చేయకండి. ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరం. జైలుశిక్ష మరియు జరిమానా ఉంటుంది. 

ఎవ్వరు కూడా దయచేసి piracy ని ప్రోత్సహించకండి, సినిమా చూడాలంటే దగ్గరలో ఉన్న ధియేటర్ కి వెళ్ళండి. అప్పుడే పైరసీ బెడద ను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.

Official Free Movie sites

 1.Hotstar

2. Amazon Prime

3. Youtube Movies

Alaala vaikunthapurramuloo movie ట్రైలర్ కోసం కింద క్లిక్ చేయండి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here