Table of Contents
Amazon Great Indian Festival 2024 ఈ కార్డు ఉన్నవారికి పండగే పండగా…!
Amazon Great Indian Festival : ఫ్రెండ్స్ మనలో చాలా మంది బ్రాండ్ వస్తువులను కొనాలి అంటే ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంటాం. ఆఫర్స్ మనకి బాగా ఇచ్చే డేస్ ఏవి ఆలోచించాగానే మనకి గుర్తుకు వచ్చేవి “అమోజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్”. ఈ ఫెస్టివల్ లో అన్ని వస్తువులపై బెస్ట్ ఆఫర్స్ వస్తాయి.
Amazon Great Indian Festival ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 న ప్రారంభం అవుతుంది. కానీ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే మీ కోసం సేల్ ఒక రోజు ముందుగా అంటే సెప్టెంబర్ 26న ప్రారంభమవుతుంది, ఇది ప్రతి సంవత్సరం దసరా, దీపావళి పండగల ముందు స్టార్ట్ అవుతుంది. ఈసారి మాత్రం అమెజాన్ లో ఆఫర్స్ అదిరిపోతున్నాయి. ఇంతకి ఈ ఆఫర్స్ వేటికి ఇస్తున్నారు?, క్రెడిట్ కార్డ్స్ పైన ఏవైనా ఆఫర్స్ ఇస్తున్నారా? అనే విషయాల గురించి ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం.
1.డెబిట్, క్రెడిట్ కార్డ్స్ పై ఆఫర్స్ :
ఫ్రెండ్స్ ఈ అమెజాన్ సెల్ సమయంలో మనం SBI డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు కానీ ఉపయోగిస్తే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే SBI, ICICI, HDFC క్రెడిట్ కార్డ్స్ పై 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది అయితే బెస్ట్ ఆఫర్.
2.స్మార్ట్ ఫోన్స్ ఆఫర్స్:
ఈ సంవత్సరం అమెజాన్ సెల్ లో 5,999రూ,, నుంచే స్నార్ట్ ఫోన్స్ స్టార్ట్ అవుతున్నాయి. అమెజాన్ యాప్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, షావోమీ 14 వంటి ఇతర టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు డిస్కౌంట్ వస్తుంది.
అలాగే ఐఫోన్ 13 ఐఫోన్ 13ని రూ.38వేల లోపు పొందవచ్చు.OnePlus, Xiaomi, Realme వంటి టాప్ బ్రాండ్ల ఫోన్లపై 40% నుండి 70% వరకు ఆఫర్స్ వస్తాయి..పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేసి అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. నో కాస్ట్ EMI కూడా ఉంటుంది.
3.ల్యాప్‌టాప్‌లుపై ఆఫర్స్:
ల్యాప్‌టాప్‌లు కొనుకోవాలి అనుకునేవారికి ఇది బెస్ట్ టైం ఎందుకంటే HP, Dell, Lenovo, Asus వంటి ల్యాప్‌టాప్‌లపై 20% నుండి 50% వరకు ఆఫర్ పొందవచ్చు.స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం కూడా వీటిపై ప్రత్యేక ఆఫర్లు ఉండవచ్చు.
4.టివి, హెడ్‌ఫోన్లు, కెమెరాలపై ఆఫర్స్ :
ఫ్రెండ్స్ ఎవరైతే స్మార్ట్ టీవీలు,టాబ్స్ , హెడ్‌ఫోన్లు, కెమెరాలు వంటి ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు కొనాలి అనుకుంటున్నారో వారికీ ఈ అమెజాన్ సెల్ డేస్ వరం లాంటి డేస్, ఎందుకంటే సోనీ, బీఓఏటీ, జేబీఎల్ వీటి ధరపై 40% నుండి 70% వరకు ఆఫర్స్ వస్తాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా సెల్ స్టార్ట్ అవ్వగానే కోనేయండి.
5.ఫ్రిజ్,వాషింగ్ మిషన్ లపై ఆఫర్స్:
ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో LG, Samsung, Whirlpool, Haier వంటి బ్రాండ్ల ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్ లపై 30% నుండి 60% వరకు ఆఫర్స్ వస్తాయి.కాబట్టి ఎవరైతే వీటిని కొనాలి అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో వారికీ ఈ సెల్ లో పండగే పండగా..
6.ఫర్నిచర్ లపై ఆఫర్స్ :
ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్లోకి సోఫాలు ఇంకా ఏదైనా ఫర్నిచర్ కొనాలి అనుకున్నారో వారు ఈ అమెజాన్ సెల్ ని అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ సెల్ లో ఫర్నిచర్ పై 40% నుండి 70% వరకు ఆఫర్స్ ఇస్తుంది.
7.ఫ్యాషన్ ఆఫర్లు:
మనలో ఎవరైతే పిల్లలకు కానీ, పెద్దలకు కానీ Puma, Adidas, Nike, Levi’s, U.S. Polo, Biba, Allen Solly వంటి బ్రాండ్స్ లో క్లాత్స్ (వస్త్రాలు), ఫుట్‌వేర్ (షూస్), యాక్సెసరీస్ ని కొనాలి అంటే లేట్ చేయకుండా ఈ సెల్ లో తీసుకోండి ఎందుకంటే ఈ సెల్ లో వీటిపై 50% నుండి 80% వరకు ఆఫర్స్ వస్తాయి.
8.అమెజాన్ పేమెంట్ ఆఫర్లు:
ఫ్రెండ్స్ మీరు షాపింగ్ చేసినప్పుడు అమెజాన్ పే ను ఉపయోగించి బిల్ పే చేశారంటే మీకు ఎక్స్ ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది.నార్మల్ గానే ఈ సెల్ టైం లో ఆఫర్స్ ఉంటాయి, కానీ మీరు ఈ అమెజాన్ పే వాడితే వాటితో ఇంకా క్యాష్ బ్యాక్ వస్తుంది.
గమనిక: పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్ నెట్ దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము.మీరు షాపింగ్ చేసే ముందు అమెజాన్ సైట్ లో క్లియర్ గా ఆఫర్స్ ని చెక్ చేసుకొని షాపింగ్ చేయండి.
Also Read :
Flipkart Big Billion Days 2024 Telugu