• Home
  • Government Schemes
    • Nrega Job card
    • praja sadhikara survey
    • Ysr Amma vodi
    • ysr bheema
    • Ysr Illa Pattalu
    • Ysr Navaratnalu
    • ysr navasakam
    • Ysr Pelli kanuka
    • Ysr Pension Kanuka
    • Ysr Rythu Bharosa
  • Daily News
  • Health
  • Bigg Boss Telugu
  • Movie News
  • Jobs News
Search
Telugu News Portal
  • Home
  • Government Schemes
    • AllNrega Job cardpraja sadhikara surveyYsr Amma vodiysr bheemaYsr Illa PattaluYsr Navaratnaluysr navasakamYsr Pelli kanukaYsr Pension KanukaYsr Rythu Bharosa
      sukanya yojana scheme in telugu 2023

      సుకన్య సమృద్ది యోజన పథకం పూర్తి వివరాలు తెలుగులో

      How To Check Pm Kisan Beneficiary Status In Telugu

      how to link pan card with aadhar

      How To Link Pan Card To Aadhar Card తెలుగులో

      what is ysr rythu Barossa scheme

      రైతు భరోసా కి సంభందించిన పూర్తి వివరాలు !

  • Daily News
  • Health
  • Bigg Boss Telugu
  • Movie News
  • Jobs News
Home Government Schemes

Jagananna Amma Vodi list 2019-20 విడుదల అయ్యింది – status చెక్ చేయండి

By
Dhana
-
December 9, 2019
0
Facebook
Twitter
Pinterest
WhatsApp

    Jagananna Ammavodi 2020 21 Eligible List

    amma vodi pathakam details in telugu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఏ సమయంలో ఎన్నుకోబడ్డారో కానీ అప్పటినుండి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు  వరాలను ఇస్తూనే ఉన్నారు. చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆసరా కల్పించడానికి రూపొందించబడిన అమ్మ ఒడి పథకం వచ్చే సంవత్సరం అంటే జనవరి 2020 నుండి అమలు కానుంది. మరి ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ముందుగానే రూపొందించడం జరిగింది. Amma vodi scheme కి apply చేసుకున్న వారి జాబితా డిసెంబర్ లో విడుదల చేశారు. మరి జాబితాలో మన పేరు ఎలా చూడాలి, పేరు లేకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

    amma vodi pathakam లో అర్హులైన అందరికీ ప్రతి సంవత్సరం జనవరిలో విద్యార్థుల తల్లి బ్యాంక్ అకౌంట్ లోకి నేరుగా రూ. 15000 జమ చేస్తారు. amma vodi pathakam జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం లో ప్రింట్ చేయబడిన డాక్యుమెంట్ ను అతికించడం జరిగింది. మీరు వెంటనే వెళ్లి మీ పిల్లల పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. మరి ఈ amma vodi list లో పిల్లల పేర్లు ఉన్నట్లయితే గ్రామ వాలంటీర్లు వెరిఫికేషన్ కోసం మీ ఇంటికి వస్తారు. అంటే వచ్చిన పేర్లు సరి అయినవో కావో చెక్ చేస్తారు. మరి ఈ అమ్మ ఒడి కార్యక్రమం సంబంధించిన జాబితాలో ఏమేం పొందుపరిచారు ఒకసారి చెక్ చేద్దాం.

    jagananna amma vodi district wise list download

    ammavodi list

    ఈ jagananna ammavodi list జిల్లాల వారీగా పొందుపరచడం జరిగింది. మరి ఇందులో ముందుగా తల్లి పేరు లేదా గార్డియన్ పేరును చేర్చారు. తర్వాత తల్లికి సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ ను ఇచ్చారు. తరువాత తల్లి బ్యాంక్ ఎకౌంటు నెంబర్ కూడా పొందుపరిచారు, అలాగే బ్యాంకుకు సంబంధించిన ఐ ఎఫ్ ఎస్ సి నెంబర్ కూడా ఇచ్చారు. తద్వారా మన అకౌంట్ నెంబరు సరిగా ఉన్నదా లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకసారి మీరు ఇచ్చిన బ్యాంకు పేరు మారిపోతూ ఉంటుంది అందుకే బ్యాంకు పేరు, ఏ బ్రాంచ్ కి చెందినదో కూడా పొందుపరిచారు. ఇంకా ముఖ్యంగా ప్రతి విద్యార్ధికి ఒక స్టూడెంట్ ఐడి ఇచ్చారు.ఈ స్టూడెంట్ ఐడి ద్వారానే amma vodi pathakam కి సంబంధించిన ప్రతి లావాదేవీ జరగడం ఉంటుంది.amma vodi pathakam bank details సరిగా ఉందొ లేదో first చెక్ చేయండి.

    amma vodi pathakam documents ఇచ్చే సమయంలో మీరు ఎలాంటి తప్పు చేయకుండా ఉంటె డీటెయిల్స్ కరెక్ట్ గ వస్తాయి. అలాగే స్టూడెంట్ కి చెందిన ఆధార్ నెంబరు ఇవ్వడం జరిగింది తద్వారా మన ఆధార్ నెంబర్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు స్టూడెంట్ ఏ క్లాసు చదువుతున్నారు అంటే ఏ స్కూల్లో చదువుతున్నారు, స్కూల్ పేరు ఏంటి, ఎన్నో తరగతి చదువుతున్నారు ఇవన్నీ కూడా పొందుపరిచారు. చివరగా మదర్ కు సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. మరి ఈ డీటెయిల్స్ అన్నీ మనం సరిగా ఉన్నాయో లేవో చెక్ చేసుకున్నట్లైతే నే వచ్చే జనవరి కి  amma vodi scheme ద్వారా వచ్చే నగదు 15000 రూపాయలు అకౌంట్ లోకి పడతాయి.

    amma vodi scheme details in ap in telugu

    ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ కాకపోతే మీరు గ్రామ వాలంటరీ వద్దకు వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తద్వారా వారు సరైన డీటెయిల్స్ ని అప్లోడ్ చేస్తారు. amma vodi scheme కి సంబంధించిన list గ్రామ సచివాలయంలో పొందుపరుస్తారు. అక్కడికి వెళ్లి మీకు ఎలాంటి సందేహాలు ఉన్న,అక్కడ పనిచేస్తున్న పంచాయతీ సెక్రెటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్  లేదా డిజిటల్ అసిస్టెంట్ లాంటి అభ్యర్థులను ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. రేపటి నుంచి ఈ జాబితాకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. amma vodi last date నవంబర్ 30 నే ముగిసింది. ఖచ్చితంగా మీరు ఈ జాబితాలో ఉన్నట్లయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను డిసెంబర్ 20 లోపల ఎట్టిపరిస్థితిలో పూర్తి చేయాలని చెప్పి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. 

    ఇక్కడ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఒక ఇంటికి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు వస్తుందా అని అడుగుతున్నారు. కానీ అలా ఏం ఉండదు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నా పదిహేను వేలు మాత్రమే అకౌంట్లో జమ చేస్తారు. amma vodi list చూస్తే మీకే ఈ విషయం అర్థం అవుతుంది. దీన్ని మీరు కచ్చితంగా గమనించాలి. amma vodi pdf లో దొరకదు, ఎందుకంటే amma vodi list online లో లేదు.

    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleకొత్త రేషన్ కార్డ్ పొందాలంటే ఈ 5 అర్హతలు తప్పనిసరి – లేదంటే ఇక ఏ పథకం వర్తించదు
      Next articleAP Tailor scheme అప్లై చేయాలంటే ఇవి తప్పనిసరి-లేకుంటే 10 వేలు రావంతే
      Dhana
      Dhana
      Hi this is Dhanunjay. I’m a professional blogger. Completed Bsc (Computers) from Andhra University. If you have any queries about Technology please contact me through contact us page.Thanks.

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      sukanya yojana scheme in telugu 2023

      సుకన్య సమృద్ది యోజన పథకం పూర్తి వివరాలు తెలుగులో

      How To Check Pm Kisan Beneficiary Status In Telugu

      how to link pan card with aadhar

      How To Link Pan Card To Aadhar Card తెలుగులో

      Karuvu Pani Amount Checking TS 2021

      How to check karuvu pani amount in telangana 2021

      How to book LLR Slot in Andhra Pradesh 2021

      How to book llr slot in online andhra pradesh 2021

      How To Apply e shram Card Online In Telugu 2021

      మీ ఫోన్ లోనే e-Shram పోర్టల్ లో ఇలా రిజిస్టర్ చేసుకోండి 2021

      How to book train tickets online in IRCTC 2021

      IRCTC Train tickets Booking 2021 : Step By Step Process You Should Know

      how to pay e challan online in ap

      e-Challan Online Payment AP Police 2021

      ysr navasakam 2021

      YSR Navasakam Scheme 2021 Complete Guidance

      Sign in
      Welcome! Log into your account
      Forgot your password? Get help
      Password recovery
      Recover your password
      A password will be e-mailed to you.

      LEAVE A REPLY Cancel reply

      Log in to leave a comment

      Latest Posts

      • విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాలు | CPRI Notification 2025
      • డిగ్రీ ఉంటే చాలు జాబ్ పక్కా వస్తుంది |NMDFC Notification 2025
      • AP వైద్య కళాశాలలో భారీగా ఉద్యోగాలు | MED Notification 2025
      • యునియన్ బ్యాంకు లో భారీగా ఉద్యోగాలు | Union Bank Notification 2025
      • ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు | CSIR-NAL Notification 2025
      • భారీగా డేటా ఎంట్రి ఆపరేటర్ ఉద్యోగాలు | APCOS Notification 2025
      • 10th అర్హతతో అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు | BSI Notification 2025
      • జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీస్ లో జాబ్స్ | Dental Technician DEIC Notification 2025
      • డిగ్రీ అర్హతతో AP లో ఉద్యోగాలు | Rural Water Supply And Sanitation Department Notification

      Archives

      TeluguNewsPortal.Com లో మీకు ఏ విషయాలు తెలుస్తాయి ?

      1. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి ప్రభుత్వ పథకం గురించి ఇక్కడ అప్డేట్ ఇస్తూ ఉంటాను.
      2. ఎంతోమంది నిరుద్యోగులకు అవసరమైన జాబ్స్ న్యూస్ & notifications & రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తాను.
      3. అలాగే అందం ,ఆరోగ్యానికి సంభందించిన అన్ని విషయాలను మీతో పంచుకుంటాను.
      4. రోజు విజిట్ చేసి కొత్త విషయాలు తెలుసుకోండి.
      5. నేను అందించిన సమాచారంలో ఏదైనా సందేహం ఉంటె కాంటాక్ట్ చేయండి.
      6. మీరు మెయిల్ చేయవలసిన ID : dhanunjayb62@gmail.com
      • Home
      • About Us
      • Contact Us
      • Disclaimer
      • Privacy Policy
      © All Rights reserved TeluguNewsPortal.com