ammavodi scheme list 2019 :
ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన ammavodi scheme జనవరి 9వ తేదీన ప్రారంభం కానుంది. మొదటగా ఈ అమ్మఒడి పథకం కార్యక్రమం ఇంతకు ముందుగానే జనవరి 26వ తేదీ ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది కానీ అంతకంటే ముందుగానే జనవరి 9వ తేదీన ఈ పథకాన్ని అమలులోకి తీసుకు రానున్నారు.
రాష్ట్రంలో అర్హులైన తల్లుల/ సంరక్షకుల అకౌంట్ లోనికి amma vodi pathakam లో భాగంగా ఒక్కొక్కరికి దాదాపు 15 వేల రూపాయలు చొప్పున నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చదువుకుంటున్న విద్యార్థులకు ఒక్క ఈ amma vodi scheme లో భాగంగా కేవలం పదిహేను వేల రూపాయలు ఇవ్వడమే కాక విద్యార్థులకు మరికొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయుచున్నది. అవి ఏమిటో మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. బడిలో చదువుతున్న ప్రతి విద్యార్థికి మూడు జతల బట్టలు, ఒక జత షూస్, ఉచిత బ్యాగులు, ఉచిత పుస్తకాలు ఇలాంటివన్నీ విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.
amma vodi last date to apply
ముఖ్యంగా ammavodi eligibility list లో పేరు లేని తల్లులు/ సంరక్షకులు ఎవరూ కూడా కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే అందరు అర్హులుగా మారడానికి ఏం చేయాలి ఏమేమి పత్రాలు సమర్పించాలి ఇలాంటివన్నీ అధికారులు తెలియజేస్తున్నారు.ఈ పథకానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ,ఎయిడెడ్ ,ప్రైవేట్ పాఠశాలలు ,కాలేజీలు ,గురుకుల పాఠశాలలు సాంఘిక సంక్షేమ పాఠశాలలు వంటివన్నీ కూడా దీనికి వర్తిస్తాయి.
ఈ పాఠశాలలు మరియు ఈ కాలేజీలలో చదువుతున్న ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు అందరి విద్యార్థులకు నిరుపేద విద్యార్థులకు ముఖ్యంగా ఈ పథకం వర్తింపు చేయాలని ప్రభుత్వం అమలు జరుగపుతున్నది. ammavodi intermediate list కూడా వచ్చేసింది. వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా amma vodi pathakam కి సంబంధించి దాదాపు 6,421 కోట్ల రూపాయల నిధులను కేటాయి�
amma vodi eligibility criteria in telugu
రాష్ట్రంలో ఇప్పటికే ఈ పథకం కోసం 61వేల 270 స్కూళ్లను 3083 కాలేజీలను గుర్తించింది .
ఇందులో భాగంగానే 42,853 తల్లులు మరియు సంరక్షకుల అర్హుల ఎంపిక చేసింది.
ఈ పథకానికి ముఖ్యంగా కేవలం తెల్లరేషన్ కార్డు కలిగిన వారిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేసింది.
- ఎవరికి వర్తించదు అంటే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు ,ఆదాయపు పన్ను చెల్లిస్తున్న అటువంటి వారు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించింది.
ఈ మధ్యనే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న వారికి కూడా ఈ పథకానికి అనర్హులుగా పేర్కొన్నది.
ఒకవేళ ఈ ammavodi scheme కి అర్హత కలిగి ఉన్నప్పటికీ జాబితాలో పేరు రాకపోయినట్లయితే వారు ఈ పథకానికి తాము ఎందుకు అర్హులు కాలేదో అధికారులను సంప్రదించి వారి ఆదేశం మేరకు తగిన ఆధారాలు ,ధ్రువపత్రాలు సమర్పించి ammavodi eligibility list లో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా కలదు..