Table of Contents
amma vodi Correction
amma vodi list download telugu : ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న అతి ముఖ్యమైన jagananna amma vodi పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సంబంధించిన ఆన్లైన్ ఎంట్రీ ఎప్పు డో అయిపోయింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించిన amma vodi list విడుదల చేశారు. ఇది కేవలం పదవ తరగతి లోపల ఉన్న విద్యార్థులకు సంబంధించిన జాబితా. ఇంటర్మీడియట్ కు సంబంధించి ఇలాంటి జాబితా విడుదల కాలేదు. ఈ జాబితా గ్రామ సచివాలయంలో అతికించడం జరిగింది. మరి amma vodi pathakam కి సంబంధించి మీ పిల్లల పేర్లు లేకపోయినట్లయితే, అలాగే రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేకపోయినట్లయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
amma vodi pathakam details in telugu :
అర్హులైన అందరికీ amma vodi పథకం ద్వారా ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు విద్యార్థుల తల్లి అకౌంట్లో జమ చేస్తారు. కొన్ని కారణాల వల్ల అప్లై చేసిన ప్రతి ఒక్కరి పేర్లు మొదటి జాబితాలో కనపడలేదు. మరి ఆ జాబితా చెక్ చేసుకు న్నతరువాత మీ పిల్లల పేర్లు లేకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా వెంటనే మీ వార్డ్ కి చెందిన గ్రామ వాలంటీర్స్ ని కలవండి. amma vodi online registration చేసేటప్పుడు మీరు ఎలాంటి డాక్యుమెంట్ సమర్పించారు ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాలంటీర్ కి కరెక్ట్ గా సబ్మిట్ చేయండి.
అలాగే మీ పిల్లలు చదువుతున్న school హెడ్మాస్టర్ గారిని కలిసి అక్కడ ఏమైనా ammavodi corrections ఉన్నట్లయితే వెంటనే సరి చేసుకోండి. మీకు గనక రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేకపోయినట్లయితే అమ్మ ఒడి పథకాన్ని కి సంబంధించిన ఫారం 2 నీ ఫిలప్ చేసి గ్రామ సచివాలయంలో సమర్పించండి. అలాగే పథకం అప్లై చేసే సమయంలో ఫారం 1 కి సంబంధించి మీ సంతకం చివర్లో ఉందో లేదో చెక్ చేసుకోండి.
ఒక్కొక్కసారి ammavodi list లో మీ పేరు లేకపోవడానికి కారణం , మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గ ఎంటర్ చేయకపోవడం కూడా అయి ఉండొచ్చు. అందుకే ఒకసారి ఈ జాబితా క్షుణ్ణంగా పరిశీలించండి.
amma vodi list in telugu : ముఖ్యంగా amma vodi list లో ఈ క్రింది వివరాలు వెల్లడించడం జరిగింది.
పిల్లల పేర్లు
తల్లి పేరు
ఆధార్ నెంబర్
రేషన్ కార్డు నెంబర్
బ్యాంక్ అకౌంట్ నెంబరు
బ్యాంక్ అకౌంట్ పేరు
బ్యాంకు అకౌంటు ఐ ఎఫ్ ఎస్ సి కోడ్
పైన చెప్పినవన్నీ మరి ఒకసారి చెక్ చేసుకోండి.
amma vodi correction form
amma vodi scheme portal ద్వారా ammavodi పథకానికి అప్లై చేయాలి అనుకున్న వాళ్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి. మీకు గనక ఈ రెండిట్లో ఏది లేకపోయినా ప్రత్యేకంగా తయారు చేయబడిన ఫారం 2 ని ఫిలప్ చేయాలి. ఈ ఫారం టు మీ గ్రామ వాలంటీర్ దగ్గర లభిస్తుంది. రేషన్ కార్డు లేని వాళ్ళకి సపరేట్ ఫారాం 2 అలాగే ఆధార్ కార్డు లేని వాళ్ళకి సపరేట్ రఫారం 2 ఇస్తారు. మరి ఈ ఫారం లో ఇలాంటి డీటెయిల్స్ పూర్తి చేయాలో కింద ఇచ్చారు.
Amma vodi corrections- List Corrections
తల్లి లేనట్లయితే- గార్డియన్ పేరు, గార్డియన్ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డు ,రేషన్ కార్డ్ ఇవ్వాలి.
గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే- ఆదాయపు పన్ను filing, సొంత నాలుగు చక్రాల వాహనం వివరాలు, సొంత భూమి వివరాలు ఇవ్వాలి.
ఈ వివరాలన్నీ మీరు కరెక్ట్ గా పూర్తి చేసి ఈ నెల అంటే డిసెంబర్ 11 నుండి డిసెంబర్ 13 లోపల గ్రామ వాలంటీర్ కి లేదా మీ పిల్లల స్కూల్ కి సంబంధించిన మాస్టర్ గారికి సమర్పించాలి. వాళ్లు amma vodi ap gov in login లో సరైన డీటెయిల్స్ తో amma vodi scheme కి మళ్ళి apply చేస్తారు. ఇదంతా అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 18 లోపల అమ్మ ఒడి పథకానికి సంబంధించిన రెండవ జాబితాను విడుదల చేస్తారు. అందులో పేర్లు ఉన్నవో లేవు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే 15000 రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి.
మరి amma vodi list లో పేరు లేకుంటే మళ్లీ ఎలా అప్లై చేయాలి, అలాగే అమ్మ ఒడి పథకానికి సంబంధించిన amma vodi list correction ఎలా చేయాలో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా అయితే కామెంట్లో తెలుపగలవు, కచ్చితంగా నేను నివృత్తి చేస్తా.