Amma Vodi Payment Status ని Online లో ఇలా చెక్ చేయండి

0
Amma Vodi Payment Status Check Online

Amma Vodi Payment Status Check Online : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఏ సమయంలో ఎన్నుకోబడ్డారో కానీ అప్పటినుండి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు  వరాలను ఇస్తూనే ఉన్నారు. చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆసరా కల్పించడానికి రూపొందించబడిన అమ్మ ఒడి పథకం వచ్చే సంవత్సరం అంటే జనవరి 2020 నుండి అమలు అయింది.

మరి ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ముందుగానే రూపొందించడం జరిగింది. Amma vodi scheme కి apply చేసుకున్న వారి జాబితా డిసెంబర్ లో విడుదల చేశారు. మరి జాబితాలో మన పేరు ఎలా చూడాలి, పేరు లేకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

Amma Vodi Payment Status Check Online For Free 2021

amma vodi pathakam లో అర్హులైన అందరికీ ప్రతి సంవత్సరం జనవరిలో విద్యార్థుల తల్లి బ్యాంక్ అకౌంట్ లోకి నేరుగా రూ. 15000 జమ చేస్తారు. amma vodi pathakam జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం లో ప్రింట్ చేయబడిన డాక్యుమెంట్ ను అతికించడం జరిగింది. మీరు వెంటనే వెళ్లి మీ పిల్లల పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. మరి ఈ amma vodi list లో పిల్లల పేర్లు ఉన్నట్లయితే గ్రామ వాలంటీర్లు వెరిఫికేషన్ కోసం మీ ఇంటికి వస్తారు. అంటే వచ్చిన పేర్లు సరి అయినవో కావో చెక్ చేస్తారు. 

amma vodi second list check online

అమ్మ ఒడి పథకానికి సంబంధించిన సెకండ్ లిస్టు ని మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అదెలాగంటే తల్లి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అమ్మ ఒడి పథకం లో మనం ఎలిజిబుల్ అయ్యావా లేదా అనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన వెబ్సైట్ ఒక లింక్ను మనం విజిట్ చేయాల్సి ఉంటుంది.

amma vodi status check

https://ammavodihm3.apcfss.in/searchUidActionForm.htm

ఇక్కడ తల్లి యొక్క ఆధార్ నెంబర్ మరియు వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి get డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెంటనే మన పూర్తి డిటేల్స్ అనేవి నెక్స్ట్ పేజీలో చూపించబడతాయి. అలాగే మనం ఈ సెకండ్ లిస్ట్ కి ఎలిజిబుల్ అయ్యా మా లేదా కూడా ఈజీగా తెలిసిపోతుంది.