amma vodi రావాలంటే కరెంటు బిల్ ఎంత రావాలి ? ఎక్కువగా వస్తే ఎం చేయాలి ?

0

amma vodi rules in telugu

మనకు ప్రతి నెల కరెంట్ బిల్లు వస్తున్నది కానీ వచ్చిన అమౌంట్ కరెంటు బిల్లుగా పే చేస్తూ ఉంటాం, కానీ ఎన్ని యూనిట్లు కాల్చాము ఇలాంటివన్నీ ఎవరు దాదాపుగా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం amma vodi scheme లబ్ధి పొందాలి అంటే కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటి ఉండకూడదట అనే రూల్ చేర్చడం జరిగింది.
ప్రస్తుతం వైఎస్సార్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటి ఉందో అలాంటి వాళ్లకి త్వరలో రేషన్ కార్డు కూడా రద్దు చేయాలని భావిస్తోంది. amma vodi eligibility list లో కూడా మీ పేరు ఉండదు.

ammavodi scheme eligibility in telugu

ఎలక్ట్రిసిటీ బిల్లులో అనేక రకాల స్లాబ్ లు ఉంటాయి ఆ స్లాబ్ల గురించి మనం తెలుసుకుంటే ఒకసారి ఈ యూనిట్ల గురించి అవగాహన కలుగుతుంది.

ప్రతినెలా ఎలక్ట్రిసిటీ బిల్ 50 యూనిట్లు బిల్లింగ్ ఎవరికి వస్తుందో వారికి ఒక యూనిట్కు రూపాయి 45 పైసలు చొప్పున బిల్లు వస్తుంది.

దీని ప్రకారం 50 యూనిట్ ల కంటే తక్కువ అంటే ఒక నెలకు 75 రూపాయల మినిమం బిల్ వస్తుంది.

తర్వాత 50 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు ఒక యూనిట్ కి రెండు రూపాయల 60 పైసలు బిల్ వస్తుంది.

దాదాపుగా వినియోగదారులు 100 యూనిట్ల వరకు కాల్చినప్పుడు వారికి 250 నుంచి 260 రూపాయలు వరకు మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది.

ఒకవేళ ఎవరైనా 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకున్నట్లయితే వారికి వేరే విధంగా కరెంటు బిల్లు వస్తుంది.

అంటే దాదాపుగా 100 యూనిట్లు బిల్లింగ్ వచ్చిన వారికి ఒక యూనిట్ కు 3 రూపాయల 60 పైసలు చొప్పున బిల్ వస్తుంది..

అంటే దాదాపుగా 500 నుంచి 600 రూపాయలు కరెంటు బిల్లు వచ్చినట్లే.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో మూడు నుంచి నాలుగు ట్యూబ్ లైట్లు 2 వరకు ఫ్యాన్లు ఉన్నట్లయితే వీరికి దాదాపుగా 200 యూనిట్లు లోపుగానే కరెంట్ బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది.

ఒకే ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులు ఉండే ఇంటికి దాదాపు 200 వరకు కరెంటు బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది.

మొత్తంగా 500 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిన వారికి ఎలాంటి సమస్య ఉండదు.

ఇంతకుముందు ఉన్న నిబంధనల ప్రకారం దాదాపు 400 నుంచి 500 లోపు కరెంట్ బిల్లు ఉన్నటువంటి వాళ్ళు అర్హులుగా ప్రకటించే వాళ్ళు.
కానీ ప్రస్తుతం జగన్మోహన్ ప్రభుత్వం దీనిని 300 యూనిట్ల వరకు పెంచడం జరిగింది.

amma vodi eligibility list లో పేరు లేకుంటే ఎం చేయాలి ?

సో దీని ప్రకారము 900 థౌసండ్ రుపీస్ కరెంట్ బిల్లు వచ్చినా ఎలాంటి సమస్య ఉండదు.
ఎయిర్ కండిషన్లు వాషింగ్ మిషన్లో గ్రైండర్లు కరెంటు ఉపయోగించే అలాంటివారికి అయితే 1000 రూపాయలు దాదాపు అంతకంటే పైన కరెంట్ బిల్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్లకు సమస్య ఉంటుంది.

అమ్మ ఒడి పథకం , కొత్త ఇల్లు పట్టాలు ఇలాంటి వాటికి అవకాశం లేకుండా రేషన్ కార్డ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది.

నాలుగైదు కుటుంబ సభ్యుల ఉండి ,మూడు నాలుగు ట్యూబ్ లైట్లు ఉండి రెండు మూడు ఫ్యాన్లు ఉండి ఒక ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఉండి వాషింగ్ మిషన్ ఉండి ఇలాంటి కుటుంబానికి దాదాపుగా కరెంట్ బిల్లు వేయి రూపాయలకు మించి రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు.

టోటల్ గా వేయి రూపాయలు కరెంటు బిల్లు దాటిన వాళ్లకి సమస్య మొదలవుతుంది.