ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (APCOB) అనేది రాష్ట్ర స్థాయి సహకార బ్యాంక్.దీనిని ఆంధ్రప్రదేశ్‌లోని సహకార సంఘాలకు ఆర్థిక మద్దతు అందించేందుకు ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రిస్తాయి.
చిన్న రైతులు, స్వయం సహాయ సమూహాలు, చిన్నతరహా వ్యాపారాలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాలు అందించడమే ఈ బ్యాంకు యొక్క ముఖ్య లక్ష్యం.రైతులకు మరియు చిన్న వ్యాపారాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వడం ఈ బ్యాంకుకు ఉన్నటువంటి ప్రత్యేకత.
ఇపుడు ఈ బ్యాంకు కు సంభందించి ఒక నోటిఫికేషన్ విడుదల అయింది.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
Andhra Pradesh Co-operative Urban Bank Notification 2025
ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకు నుండి కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.ఇందులోరాత పరీక్ష లేకుండా మెరిట్ మార్క్స్, అనుభవం ను ఆధారంగా చేసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను క్రింద తెలుసుకుందాం.
POST DETAILS
మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకు నుండి ఆరు జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది. ఆ జాబ్స్ ఏంటి? సాలరీ ఎంత ఇస్తారు? క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
s.no | Post Name | Number Of Vacancies | Age |
1 | General Manger-IT Head | 1 | 18 – 62 |
2 | Manager- IT/Cyber Security | 1 | 20-52 |
3 | Manager – Technical For IT Operations | 1 | 18-52 |
4 | Chartered Accountant | 1 | 18-40 |
Eligibility
ఫ్రెండ్స్ మనం మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకు జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18-52 మధ్య ఉండాలి.
- డిగ్రీ లేదా పిజి చేసి ఉండాలి.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- 10th, డిగ్రీ లేదా పిజి సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్.
- ఎక్స్ పిరియన్స్ ఉంటె ఎక్స్ పిరియన్స్ సర్టిఫికెట్స్
Salary Details
ఫ్రెండ్స్ ఈ మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకు కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 50,000/- స్యాలరి ఉంటుంది.దీనితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
- ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి మార్చి 20 తేది లోపల నోటిఫికేషన్ లో ఇచ్చిన email id కి మన అప్లికేషన్, డాకుమెంట్స్ పంపించాలి.
- email id : recruit@apmaheshbank.com
Job Selection Process
ఇందులో మెరిట్ మార్క్స్ ని, ఎక్స్ పిరియన్స్ ని ఆధారంగా చేసుకొని ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తారు. ఎంపికైనా అభ్యర్థులకు సొంత జిల్లాలోనే జాబ్ ఇస్టారు.
Apply Process
ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని మీ డిటైల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు.
Andhra Pradesh Co-operative Urban Bank Notification 2025