ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి జిల్లా గురించి పూర్తిగా తెలుసుకోండి

0
andhra pradesh new districts list 2020

Andhra Pradesh Districts List In Telugu 2020

Andhra Pradesh Districts List : ఆంధ్రప్రదేశ్ జనాభా పెరుగుదల ఈ క్రింది విధంగా ఉన్నాయి. 2001 మరియు 2011 మధ్య, ఆంధ్రప్రదేశ్ జనాభా 10.98% పెరిగింది మరియు 1991 మరియు 2001 మధ్య 13.9% పెరిగింది. తక్కువ సంతానోత్పత్తి రేటు 1.5 కారణంగా, ఆంధ్రప్రదేశ్ జనాభా 2014 నాటికి 0.1-0.2% మాత్రమే పెరుగుతుందని ఒక అంచనా వేసుకోవాలి.

Real facts of Andhra Pradesh : భారతదేశంలో దాదాపు 974 కిలోమీటర్లు (605 మైళ్ళు) రెండవ పొడవైన తీరప్రాంతం కలిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ భారతదేశపు మొట్టమొదటి “ప్రీమియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్”, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్, ఇది సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు మరిన్ని కోర్సులను అందిస్తుంది. రాష్ట్ర చిత్ర పరిశ్రమలో గిన్నిస్ రికార్డ్ కలిగి ప్రపంచ అతిపెద్ద చిత్ర నిర్మాణ సౌకర్యం ను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి అత్యధిక సంఖ్యలో అధ్యక్షులను కూడా ఇచ్చింది.

Andhra Pradesh Population 2020 | Andhra Pradesh District Wise Population

2011 జనాభా ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత 13 జిల్లాల్లో ఉన్న పాపులేషన్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.

Population(2020 est.)– Population(2011)– Percentage
Srikakulam 3,081,550 — 2,703,114. — 5,516,559.18

Vizianagaram 2,672,700. — 2,344,474 — 4,784,640.82

Visakhapatnam 4,891,271– 4,290,589 — 8,756,304.08

East Godavari 5,875,897 — 5,154,296 — 10,518,971.43

West Godavari 4,488,141– 3,936,966 — 8,034,624.49

Krishna 5,149,834. — 4,517,398. — 9,219,179.59

Guntur 5,572,107. — 4,887,813 — 9,975,128.57

Prakasam 3,873,091— 3,397,448 — 6,933,567.35

Sri Potti Sriramulu Nellore 3,378,455. — 2,963,557. — 6,048,075.51

Y.S.R. 3,286,015 — 2,882,469 —
5,882,589.80

Kurnool 4,620,948 — 4,053,463 — 8,272,373.47

Anantapur 4,652,509. — 4,081,148 — 8,328,873.47

Chittoor 4,758,433. — 4,174,064. — 8,518,497.96
Source: 2011 Census:

Andhra Pradesh new districts names list | ap new districts list proposal 2020

ఆంధ్ర ప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో అధికారం సొంతం చేసుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ నెరవేర్చేందుకు నిర్ణయం ఈ తీసుకున్నట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ కోసం కసరత్తు ప్రారంభించామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనల ఫైల్ముందుకు కదులుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

AP new districts list 2020 : ఇక కొత్తగా రానున్న 12 జిల్లాలు పేర్లు, వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక కొత్త జిల్లా గా మారబోతుంది. ఈ ప్రతిపాదనల ఆధారంగా రాబోయే కాలానికి కొత్త జిల్లాల పేర్లు ఈ క్రింది విధంగా ఉండవచ్చు.

1. అనకాపల్లి (విశాఖ జిల్లా),
2. అరకు (విశాఖ జిల్లా),
3. అమలాపురం (తూర్పు గోదావరి),
4. రాజమండ్రి (తూర్పు గోదావరి),
5. నరసాపురం (పశ్చిమగోదావరి),
6. విజయవాడ (కృష్ణా జిల్లా),
7. నర్సరావుపేట (గుంటూరు జిల్లా),
8. బాపట్ల (గుంటూరు జిల్లా),
9. తిరుపతి (చిత్తూరు జిల్లా),
10. రాజంపేట (కడప జిల్లా),
11. నంద్యాల (కర్నూలు జిల్లా),
12. హిందూపురం (అనంతపురం జిల్లా)

ఇది కూడా చదవండి :2021 లో మనం జరుపుకునే పండుగలు ఇవే

ఈ విధంగా వైకాపా ప్రభుత్వం 12 కొత్త జిల్లాల పేర్లు ప్రస్తావన తీసుకు వచ్చింది. అంతే కాదు అరకుతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి పార్వతీపురం హెడ్ క్వార్టర్ గా ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల కు సంబంధించిన ఇతర సమాచారం కోసం కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి.