జిల్లా కోర్టులో భారీగా జాబ్స్ | AP Court Jobs Notification 2025

0
ap court jobs 2025

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్ళకి జిల్లా కోర్టులు మంచి అవకాశం కల్పించాయి.ఏపీలోని వివిధ జిల్లాలోని కోర్టులలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

AP Court Jobs Notification 2025

ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కోర్టులో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది.ఇందులో రాత పరీక్ష,ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Job Details

ఫ్రెండ్స్ నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణావకాశం.ఈ AP కోర్ట్ జాబ్స్ లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? అనే విషయాలు క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameNumber of Vacancies
1Typist-cum-Assistant
on Out Source basis
1

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ AP Court Jobs కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18-42మధ్య ఉండాలి.
  • ఏదైనా డిగ్రీ అర్హత కలిగి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
  • SC,ST,OBC,EWS అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయో పరిమితి కూడా ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

  •  ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • స్టడీ సర్టిఫికెట్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • అప్లికేషన్ ఫారం.
  • టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్స్.

Salary Details

ఈ AP Court ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకి 18,500/- స్యాలరి ఇస్తారు.దీనితోపాటు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఇస్తారు.

Application Fees

ఫ్రెండ్స్ నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఈ AP Court Jobs కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.అంటే ఇందులో అప్లికేషన్ ఫి లేదు.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది11 మార్చి 2025
అప్లికేషన్ లాస్ట్ తేది25  మార్చి 2025

Job Selection Process

ఈ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహించి తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి,డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

NOTE: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సొంత జిల్లాలోని కోర్టులో ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

AP Court Jobs పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం ను  డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

AP Court Jobs Notification 2025