అక్టోబర్ లో అమలయ్యే ప్రతి పథకం లో మీ పేరు చెక్ చేసుకోండి

0
AP Govt Schemes details

AP Government schemes list in Telegu 2020

ఈ అక్టోబర్ నెలలో మన రాష్ట్రంలో అన్ని పథకాలకు సంబంధించి చాలా అప్ డేట్స్ వచ్చాయి. కొన్ని పథకాలలో భారి మార్పులు జరిగాయని చెప్పుకోవచ్చు. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం లో లో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు కింద తెలుసుకుందాం.

1. ysr pension kanuka status check online

వైయస్సార్ పెన్షన్ కానుక పథకం ద్వారా లబ్ధి పొందుతున్న అర్హులందరికీ ఒక గుడ్ న్యూస్. అదేంటంటే ఈ నెల నుంచి పెన్షన్ ను పెంచనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలియ వస్తుంది. అలాగే చాలా మందికి పెన్షన్లు కూడా నిలిపివేసినట్టు కూడా తెలుస్తోంది. అందుకే ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీ పెన్షన్ వస్తుందో లేదో ఆన్లైన్లో చెక్ చేసి చూసుకోండి.

YSR పెన్షన్ కానుక డబ్బులు ఇలా చెక్ చేసుకోండి

2. illa pattalu status online 2020 list

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మరియు గొప్ప పథకం వైయస్సార్ ఇళ్ల పట్టాలు. దీని అమలు కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్రంగా కృషి చేస్తున్న ఏదో ఒక కారణంగా ఎప్పటికప్పుడు ఇది వాయిదా పడుతూనే ఉంది. మరి ప్రభుత్వం అందించే ఇళ్ల పట్టాల లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి.

Ap illa sthalalu list 2020 List

3. amma vodi payment status link

పేద విద్యార్థులకి ఆసరాగా నిలవడానికి ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి డబ్బులు మొదటి విడతలో చాలామందికి పడలేదు. మరి రెండో విడత కూడా మనకు వచ్చే జనవరి కి తల్లులు అకౌంట్ డబ్బులు పడుతున్నాయి. మరి అమ్మ ఒడి రెండో విడత లో మీ పేరు ఉందో లేదో ఈ కింది లింకు ద్వారా చెక్ చేసుకోండి.

Amma Vodi Payment Status ని Online లో ఇలా చెక్ చేయండి

4. ysr bheema status check online

రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్కార్డు కలిగి ఉన్న సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇంటి యజమాని ఎవరైనా నా ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయల వరకూ బీమాను మన ప్రభుత్వం చెల్లించనుంది. మరి ఈ పథకం లో మీ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు అయ్యాయో లేదో ఈ కింది లింకు ద్వారా క్లిక్ చేసి మరి చెక్ చేసుకోవచ్చు.

YSR భీమా పథకం లో మీ పేరు ఉందొ లేదో ఇలా చూడండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here