ఫ్లాష్ ఫ్లాష్ – ఈ ఫోన్ నంబర్స్ అందరికి అవసరం

0
ap govt phone numbers

ap govt phone numbers : ఇప్పటి సమయంలో కరుణ కు సంబంధించిన ప్రతి విషయం మనకు తెలిసి ఉండాలి. అంటే అత్యవసర సమయాల్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఫోన్ నెంబర్ మన దగ్గర ఉన్నట్లయితే మనం తగిన చర్యలు తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యవసరమైన అన్ని నెంబర్లను అందుబాటులోకి తీసుకు వచ్చాను.

ఇప్పటివరకు ప్రతి వాలంటీర్ గ్రామంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు. వాళ్ల దగ్గర అ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలకు చెందిన ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వాటిని మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవలసిన అవసరమైతే ఉంది.

మరి ఫోన్ నెంబర్స్ అన్నింటిని ఒక ఫైల్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది. వీటన్నిటినీ పిడిఎఫ్ రూపంలో ఈ కింది లింకు ద్వారా మీరు పొందవచ్చు. వెంటనే డౌన్లోడ్ చేసుకొని పని నెంబర్స్ ని మీ మొబైల్ ఫోన్ లో జాగ్రత్తగా భద్రపరుచుకోండి.

download pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here