AP Grama Sachivalayam Cut Off Marks 2020 ఏంటో తెలుసా ?

0
ap grama sachivalayam cut off marks 2020

AP Grama Sachivalayam Cut Off Marks 2020 date

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన 16 వేల గ్రామ సచివాలయం పోస్టులకు గానూ పరీక్షలు సెప్టెంబర్ 20 నుండి జరిగాయి. ఈ పరీక్షల్లో దాదాపు పది లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరి భవితవ్యం మొన్న అఫీషియల్ గా రిలీజ్ చేసిన Ap sachivalayam key 2020 ద్వారా కొంతవరకు తెలిసింది.

మరి ఒక పోస్ట్ గాను కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటాయని ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ మనం ap grama sachivalayam cut off marks 2020 గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

ap grama sachivalayam cut off marks category wise

ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే ఇవన్నీ కూడా కేవలం కొన్ని స్టేట్స్ ఆధారంగా మేము ఇచ్చినటువంటి ఊహాజనిత మార్కులు. నిజమైన ఫలితాలకోసం మీరు మా సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి. ఏమి తప్పకుండా అప్ డేట్ చేస్తూ ఉంటా.

మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు 11 వేలకు పైగా ఉన్నాయి. ఇందులో వివిధ రకాల గ్రేడ్లు ఇలా ఉన్నాయి.

1. Panchayat secretary posts – 61 (grade-5)
2. Welfare and education – 97
3. Ward administrative secretary – 105
4. Women police – 762

మరి ఈ పోస్టు లకు గాను వివిధ కేటగిరీలో ఊహించిన cut off marks ఇవే
a. SC category = 80-90
b. ST category = 70-80
c. BC category = 90-100
d. OC category = 95-100

ap grama sachivalayam results 2020 date

మరి Ap grama sachivalayam results 2020 date అయితే మనకు October 15-20 లోపల రావొచ్చు. అలాగే అన్ని సర్టిఫికేట్ లను ఈ నెల 5 లోగా అప్లోడ్ చేయాలి. ఈ results కి సంబంధించిన పూర్తీ సమాచారం కోసం ఈ సైట్ ను చూస్తూ ఉండండి.