AP grama sachivalayam ward secretary notification 2020 pdf
గ్రామ వార్డ్ సచివాలయం లో ఖాలిగా ఉన్న ward secretary పోస్టులకు గాను మన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. మొత్తం 3380 సెక్రటరీ పోస్ట్ లకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. త్వరలో పరీక్షా తేది, రిజల్ట్స్ వంటి విషయాలను అప్డేట్ చేస్తాం. ప్రతి అప్డేట్ కోసం మా సైట్ ను చూస్తూ ఉండండి. ఇందులో ప్రతి జిల్లలో ఎన్ని ఖాళీలు ఉన్నతో స్పష్టంగా పొందుపరచటం జరిగింది. మరి మీరు చేయాల్సిందల్లా కింది లిం ద్వారా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
grama sachivalayam notification post categories
- ward administrative secretary – 394
- ward education and data processing secretary – 272
- ward amenities secretary ( Grade- 2) – 677
- ward planning and regulation secretary ( Grade- 2) – 1106
- ward sanitation and environment secretary ( Grade- 2) – 718
- ward welfare and development secretary ( Grade- 2) – 213
- sub total – 3380
ఇందులో ప్రతి విషయం చాలా క్లియర్ గ ఇచ్చారు. ఎంతోమంది నిరుద్యోగులు ఇలాంటి జాబ్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి న్యూస్ గొప్ప విషయం. మరి మీరు కూడా మీ ఏరియా లోనే జాబు పొందాలి అంటే ఇపుడే ప్రిపేర్ అవ్వండి. వెంటనే కింది లింక్ క్లిక్ చేసి పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
ap grama sachivalayam ward secretary notification 2020 pdf