గ్రామ సచివాలయ వార్డ్ వాలంటీర్ అందించిన సేవలు & చెయ్యకూడని పనులు

0
sachivalayam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఎక్కడ లేవని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ప్రతీ వర్గానికి, కులానికి అలాగే మతానికి చెందిన వాళ్లకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. మరి ఈ పథకాలన్నింటినీ అమలు చేయాల్సిన బాధ్యత మన గ్రామ వార్డు వాలంటీర్ ల దే.

అందుకే గ్రామ వార్డు వాలంటీర్ తప్పనిసరిగా అందించవలసిన సేవలు లిస్టు తయారుచేసి కింద ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నెలవారి అందించవలసిన సేవలు అంటే పింఛన్ల పంపిణీ, రేషన్ పంపిణీ నీ లాంటి ఇ సేవలు ఎన్నో ఉంటాయి. అలాగే సంవత్సర వారి అందించవలసిన సేవలు, అత్యవసర సమయాల్లో అందించిన సేవలు కూడా లిస్టు రూపంలో ఇవ్వడం జరిగింది. మరి వెంటనే ఈ క్రింది లింక్ ద్వారా ఈ లిస్టు ను డౌన్ లోడ్ చేసుకోండి.

   download pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here