ఆధార్ ద్వారా వాలంటీర్ ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ పొందండి

0

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతీ వాలంటీర్ కి ఒక cfms id ఉంటుంది.దీని ద్వారానే అతను అఫీషియల్ వెబ్సైటు లోకి లాగిన్ అవ్వగలడు. మరి అంతే కాకుండా అతని ఫుల్ డీటెయిల్స్ అంటే వాలంటీర్ ఉద్యోగం లోకి ఎప్పుడు జాయిన్ అయ్యాడు, అతని బ్యాంకు డీటెయిల్స్, క్లస్టర్ ఏంటి, మండలం ఏంటి, జిల్లా వివరాలు అన్నీ కూడా తెలుస్తాయి.

మరి ఇలాంటి వివరకోసం కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే అందులో మీ ఆదార్ నెంబర్ లేదా cfms id అడుగుతుంది.ఈ వివరాలు సరియైనవో లేదో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ మధ్యనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి గారు ap వాలంటీర్స్ కి నెలసరి జీతం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరి అలా జరిగితే మన ఎకౌంటు లోకి నేరు గ డబ్బు జమ అవ్వాలంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గ ఉండాలి కదా మరి. ఇందులో ఎదో ఒకటి నమోదు చేసుకొని మీ పూర్తి డీటెయిల్స్ ని సింపుల్ గ చూడవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కింది లింక్ క్లిక్ చేసేయండి.

   volunteer details

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here