వాలంటీర్ incharge స్టేటస్ ని ఇలా చెక్ చేసుకోండి

0

grama sachivalayam volunteer status : ఫ్రెండ్స్ మీ ఏరియా లో ఉన్న గ్రామ వార్డ్ సచివాలయం వాలంటీర్స్ ఇంచార్జ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకొందాం. మీరు సింపుల్ గ చేయాల్సింది ఏంటి అంటే ఈ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ప్రతీ మండలంలో ఎంత లేదన్నా 50 మంది వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు అందరికి ఇన్చార్జ్ ఉంటారు. మరి ఎంతమందికి ఎవరెవరు ఇన్చార్జ్ లు ఉంటారో ఇక్కడ చెక్ చేద్దాం.

  • ముందుగ మీరు చేయాల్సింది ఏంటి అంటే gramawardsachivalayam.ap.gov.in/ కి వెళ్ళండి.
  • అందులో Dashboards ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుండి GSWS Dashboard లోకి వెళ్లి మీ డీటెయిల్స్ చూడొచ్చు.
  • లేదా డైరెక్ట్ గ ఇక్కడ క్లిక్ చేసి కూడా మీ ఇన్చార్జ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
  • అందులో మీ ఆదార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పూర్తి వివరాలను పొందండి.

మరికొన్ని ముఖ్యమైన లింక్స్ :

  1. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీలో ఈ జిల్లానే ఫస్ట్ ! మరి మీ జిల్లా ఎక్కడో తెలుసుకోండి ?
  2. Grama Ward Volunteer Mobile App v2.0
  3. కరోనా వైరస్ సర్వే కి చెందిన మొబైల్ App ని ఇక్కడ డౌన్లోడ్ చేస్కొండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here