ఫ్రెండ్స్ ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని ఆరాటపడుతున్న నిరుద్యోగులకు ఒక మంచి సువర్ణ అవకాశం లభించింది.అది ఏంటి అనేది ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ను జనవరి 1, 2019న ఏర్పాటు చేయడం జరిగింది.2014లో తెలంగాణ వేరు కావడంతో,కొన్ని రోజులు హైకోర్టు హైదరాబాద్‌లో కొనసాగింది.ప్రస్తుతం గుంటూరు జిల్లా, అమరావతిలో తాత్కాలిక భవనంలో న్యాయపరమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి.
Table of Contents
AP High Court Notification 2025
ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని హైకోర్టు నిరుద్యోగులకు తీపికబురు అందించింది.అదేంటంటే ఈ హైకోర్టు నుండి 14 జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.ఆ నోటిఫికేషన్ గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.
Job Details
ఫ్రెండ్స్ ఈ ఏపీ హైకోర్టు 14 జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ జాబ్స్ కి రాత పరీక్ష పెట్టి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.ఇంతకీ ఈ పోస్టుల్లో ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? అనేది కింద పట్టికలో తెలుసుకుందాం.
S.NO | Number Of Posts | Category |
1 | 4 | OC |
2 | 2 | EWS |
3 | 1 | BC-A |
4 | 2 | BC-B |
5 | 1 | BC-C |
6 | 1 | BC-D |
7 | 1 | BC-E |
8 | 1 | SC |
9 | 1 | ST |
Total | 14 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఏపీ హైకోర్టు జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 35-45 మధ్య ఉండాలి.
- లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఏడు సంవత్సరాలు అడ్వకేట్ గా సర్వీస్ చేసినా ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- SC,ST,OBC,EWS అభ్యర్థులకు మరో 3 సంవత్సరాల వయో పరిమితి కూడా ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- 10th,ఇంటర్,లా డిగ్రీ సర్టిఫికెట్స్.
- ఎక్స్ పిరియన్స్ సర్టిఫికెట్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- అప్లికేషన్ ఫారం.
Salary Details
ఈ జిల్లా కోడ్ జడ్జి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకి 60,000/-వరకు స్యాలరి ఇస్తారు.దీనితోపాటు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఇస్తారు.
Application Fees
ఫ్రెండ్స్ ఈ జిల్లా జడ్జి ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.రిజర్వేషన్ లేని అభ్యర్థులు 1500/- ఫీజు చెల్లించాలి, మిగిలినవారు 800/- ఫీజు చెల్లించాలి.
Note: ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి వీలులేదు.
Important Dates
హైకోర్టు జడ్జి జాబ్స్ కి అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు మార్చి 27వ తేదీ లోగా దరఖాస్తు ఫారంని డౌన్లోడ్ చేసుకొని,డిటైల్స్ ఫిల్ చేసి పోస్ట్ ద్వారా పంపించవలెను.ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని హైకోర్టు అడ్రస్ కి పోస్టు ద్వారా అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది.
Job Selection Process
హైకోర్టు జడ్జి జాబ్స్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Note: డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఈ హైకోర్ట్ జడ్జి జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
AP High Court Notification 2025