ఫ్రెండ్స్ ఈ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా 1950 సంవత్సరం లో ఏర్పడింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, AP HMFW (Andhra Pradesh Health, Medical & Family Welfare Department) అనే స్వతంత్ర శాఖగా రాష్ట్రంలో పునరుద్ధరించబడింది.ఈ శాఖ ద్వారా ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, 104 మొబైల్ హెల్త్ సర్వీసెస్, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా, కుటుంబ సంక్షేమ పథకాలు వంటి వివిధ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి.
ఈ శాఖ “అందరూ ఆరోగ్యంగా ఉండాలి” అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.ఇందులో జాబ్స్ కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
AP HMFW Notification 2025
ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 30 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో ఇంటర్వ్యూ, పరీక్ష లేకుండా జాబ్స్ ఇస్తున్నారు.ఈ క్రింద ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
POST DETAILS
ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డెవలప్మెంట్ మనకి జాబ్స్ ని ఇవ్వడం జరుగుతుంది.ఇందులో ఎన్ని జాబ్స్ ఉన్నాయి?, శాలరీ ఎంత ఇస్తారు? అన్న విషయాలు క్రింద పట్టకలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Name of the Post | No.of Vacancies | Mode of Recruitment | Roster Point | Salary |
1 | Lab Technician | 1 | Contract | OC | 32,670/- |
2 | Audiometrician | 2 | Contract | OC,SC | 32,670/- |
3 | Bio-Statistician | 1 | Out sourcing | Single Solitary Post | 18,500/- |
4 | Theatre Assistant | 1 | Out sourcing | PH OH | 15,500/- |
5 | General Duty Attendants | 22 | Out sourcing | BC-B-2, EWS-2, OC-8, SC-3, BC-A-2, PH (OH)-1, ST-1, BC-D- | 15,000/- |
6 | Office Subordinate | 3 | Out sourcing | ST, OC, SC | 15,000/- |
TOTAL | 30 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డెవలప్మెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18-42 మధ్య ఉండాలి.
- 10th, ఇంటర్, డిగ్రీ చదివి ఉండాలి.
- SC,ST,OBC,EWS అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్.
Application Fees
ఈ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డెవలప్మెంట్ జాబ్స్ కి అప్లై చేసుకునే OC అభ్యర్థులకు 350/- , SC,ST,OBC అభ్యర్థులకు 250 రూపాయల ఫీజు ఉంటుంది.
Note: డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
- ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి మార్చి 13 తేది ఆన్లైన్ లో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది.
- అలాగే మార్చి 21 తేది తో దీనికి టైం అయిపోతుంది 21 వ తేది వరకు మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
Job Selection Process
ఈ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డెవలప్మెంట్ జాబ్స్ కి మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకొని జాబ్స్ ఇస్తారు. ఎంపికైనా అభ్యర్థులకు సొంత జిల్లాలోనే జాబ్ ఇస్టారు.
Apply Process
ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు.