Ap illa sthalalu list 2020 లో పేరు వచ్చిందా ? ఇక్కడ చెక్ చేయండి.

11
illa pattalu final list 2020 in telugu

ysr illa sthalalu list 2020

ap illa pattalu కు సంబంధించి లిస్టులో నేమ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ? అన్న దానికి సంబంధించి ఇక్కడ అప్డేట్ ఇస్తున్నాం. ప్రస్తుతం గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది అమ్మ ఒడి మరియు కొత్త తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి మరియు ఇళ్ల పట్టాల కు సంబంధించి ఈ వర్క్ లో బిజీగా ఉన్నారు .ఈ నెలాఖరుకల్లా ఈ వర్క్ అంతా పూర్తి అవుతుంది ఫిబ్రవరి నుంచి ఇళ్ల పట్టాలు కు సంబంధించిన పని మొదలవుతుంది

ముఖ్యంగా ap illa sthalalu list 2020 pdf లో ఎవరి పేరు అయితే వచ్చి ఉంటుందో వారికి రెండు ఫారాలు ఇచ్చారు. ఆ ఫారాలు లో ఏముందంటే మొదటి ఫారంలో మున్సిపాలిటీ, మనం ఉన్నటువంటి ఏరియా, జిల్లా పేరు మొదలగునవి ఆ ఫారంలో హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇంటి మంజూరు కొరకు సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. ఫారం లో చూస్తే లబ్ధిదారుని పేరు మహిళ పేరు ఉంటుంది. ఎందుకంటే మహిళ పేరు పైనే ఇంటి పట్టా మంజూరు అవుతుంది.

కాబట్టి ముఖ్యంగా మహిళ పేరు , భర్త పేరు , కులం ,ఉపకులం వార్షిక ఆదాయం ,అద్దె ఇంట్లో ఉన్నారా ,ఇంటి స్థలం ఉందా లేదా ప్రభుత్వం ఇచ్చిన స్థలమా లేదా సొంత ఇల్లు ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి . చివరగా అవునా కాదా అనే వివరాలు ఇచ్చారు ఇది ఒకటి వారే ఫిల్ చేస్తారు.

Read : – housing site application form in telugu

ap illa pattalu 2020 status check online

గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కలిసి verify చేసిన తర్వాత, ap house sanction list 2020 లో ఎవరెవరు అర్షులో వారికి మాత్రమే illa pattalu అందజేస్తారు. లిస్టులో పేరు రాని వారు మాత్రం గ్రామ వాలంటీర్ లను కలిసి వారు చెప్పిన విధంగా ap housing status ఏంటో తెలుసుకోవాలి. పేరు వచ్చినంత మాత్రాన ఫైనలైజ్ కాదు తర్వాత వెరిఫై చేసి కన్ఫామ్ చేస్తారు.

మరి మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ ఇళ్ళ పట్టాలకు సంబంధించిన లిస్టురెడీ అయ్యింది. వెంటనే మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయం కి వెళ్లి అక్కడ ప్రదర్శించబడ్డ లిస్టు లో మీ పేరు ఉందొ లేదో చెక్ చేసుకోండి. శాంపిల్ కోసం ఈ కింది లింక్స్ లో కొన్ని లిస్టు ఇచ్చాము, చెక్ చేయండి.

ap illa pattalu list

illa pattalu final list 2020

11 COMMENTS

  1. హలో నమస్తే అండి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తుని నుండి మాకు ఏ విధమైన పట్టా రిజిస్ట్రేషన్ గాని ఇళ్ళస్థలాలు కానీ దేనికి కూడా వర్కవుట్ అవ్వలేదు