10th అర్హతతో పోలవరం ప్రాజెక్ట్ లో జాబ్స్ | AP Outsourcing Jobs 2025

0
AP Outsourcing Jobs 2025

ఫ్రెండ్స్ మీరు జాబ్స్ కోసం వెతుకుతున్నారా? అలా అయితే ఆర్టికల్ లో 10th అర్హతతో మన ఏపీలోనే  పనిచేసే విధంగా కొన్ని జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. దాని గురించి ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

మనం పోలవరం ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు.దీని గురించి మన అందరికి తెలిసిందే.దీనిని గోదావరి నదిపై నిర్మించడం జరుగుతుంది. 2004లో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. ఇందులో పని చేయడానికి కొన్ని జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దాని గురించి ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా కాకుండా, అవుట్‌సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేస్తుంది. వీటిని AP అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్ (APCOS) అనే సంస్థ ద్వారా నియమిస్తారు.

AP Outsourcing Jobs 2025

ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టులో పని చేయడానికి సీనియర్ అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలా పలు రకాల పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దాని గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.

Job Details

పోలవరం ప్రాజెక్టులో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయడానికి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ పోస్టులు ఏంటి?, ఎన్ని ఉన్నాయి? పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameNumber of Vacancies EDUCATION QUALIFICATION
1సీనియర్ అసిస్టెంట్1డిగ్రీ
2వర్క్ ఇన్స్పెక్టర్2డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్/బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీర్
3డేటా ఎంట్రీ ఆపరేటర్2ఎంసీఏ/ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ఏదైనా డిగ్రీ కంప్యూటర్స్
4ఆఫీస్ సబార్డినేట్1టెన్త్
5Total 

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ AP Outsourcing జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18- 42 మధ్య ఉండాలి.
  • SC,ST,EWS,OBC అభ్యర్థులకు 5 సంవత్సరాల  వయా పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
  • విద్య అర్హత పైన పట్టికలో తెలిపాము.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ CUAP  జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

  •  ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్.

Salary Details

ఫ్రెండ్స్  ఈ AP Outsourcing Jobs జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000/- నుండి  35,000/- మధ్య స్యాలరి ఇస్తారు.దీనితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.

Application Fees

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఫీజులో కొంతమేర మినహాయింపు ఉంటుంది.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ AP Outsourcing Jobs కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది18 మార్చి 2025
అప్లికేషన్ లాస్ట్ తేది7 ఏప్రెల్ 2025

Job Selection Process

ఫ్రెండ్స్ ఈ AP Outsourcing Jobs అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి ఇంటర్వ్యూ,రాత  పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

NOTE:సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది

Apply Process

ఫ్రెండ్స్ ఈ Outsourcing Jobs పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన ఫోటో ద్వారా నోటిఫికేషన్ చదువుకొని దరఖాస్తు చేసుకోవచ్చు.

ap outsourcing jobs 2025