AP Outsourcing Jobs 2025: ఫ్రెండ్స్ ఈ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు అనేవి ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఉపయోగపడతాయి.ఈ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు,ప్రభుత్వ పనితీరు మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి.
మనలో చాలామంది స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగాలు రాక ఇంట్లో వాళ్లతో,బయట వ్యక్తులతో మాటలు పడుతూ బాధపడుతూ ఉంటాము.ఇలాంటి వారికోసం AP Outsourcing డిపార్ట్మెంట్ AP Outsourcing Jobs 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.దాని గురుంచి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
AP Outsourcing Jobs 2025
ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలో కొన్ని జాబ్స్ ని అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు.ఇంతకీ ఈ నోటిఫికేషన్ ఏ జాబ్స్ కి సంబంధించింది? వీటికి అర్హత ఏం ఉండాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఇలా ప్రతి ఒక్క విషయం గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.
Post Details
ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఒక తీపి కబురును అందించింది అదేంటంటే ఎటువంటి రాత పరీక్ష,డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేకుండా జాబ్స్ ఇచ్చే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
అదే ఆంధ్రప్రదేశ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ చేసింది.ఇంతకీ ఈ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి? వీటికి ఎలిజిబిలిటీ ఏంటి,అనే విషయాలు క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Post Name | Number Of Vacancies | Qualification |
1 | Junior Executive Assistant | 1 | B. A / B. Com / BBA |
Total | 1 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18-35 మధ్య ఉండాలి.
- B. A ,B. Com, BBA పూర్తి చేసి ఉండాలి.
- రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ AP Outsourcing Jobs 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఫోటోలు
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్స్.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
- ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
CSIR Madras Complex Notification 2025
Salary Details
ఫ్రెండ్స్ ఈ Outsourcing Jobs 2025 జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000/-
నుండి 30,000/- వరకు స్యాలరి ఇస్తారు.స్యాలరితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఫ్రెండ్స్ ఈ Outsourcing Jobs 2025 జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు.అంటే ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వీటికి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 11-4-2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 20-4-2025 |
Job Selection Process
ఈ Outsourcing Jobs 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మీ యొక్క మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకుని జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Note:జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో పని చేయాల్సి ఉంటుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.