AP Outsourcing Jobs 2025:ఫ్రెండ్స్ AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పలు శాఖల్లో తాత్కాలికంగా నియమించే ఉద్యోగాలు.ఇవి నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా ప్రభుత్వ శాఖల కోసం ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించబడే ఉద్యోగాలు.
ఒక్కమాటలో చెప్పాలి అంటే ఇవి కాంట్రాక్టు బేస్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, గ్రామీణ శాఖ, మున్సిపల్ శాఖలలో ఎక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కొన్ని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చిందని అధికారులు ప్రకటించారు. దాని గురించి పూర్తి వివరాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Table of Contents
AP Outsourcing Jobs 2025
ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కొన్ని అవుట్‌సోర్సింగ్ జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది.ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారు.దీని గురించి కొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.
Post Details
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఏలూరు జిల్లా వారి ఉత్తర్వుల మేరకు పశ్చిమగోదావరి జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులకు 31 పోస్టులతో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ విధానంలో జాబ్స్ ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
ఇంతకీ ఆ 31 పోస్టులు ఏంటి? వాటికి స్యాలరి ఎంత ఇస్తారు? అలాగే ఏ ప్రాంతంలో ఈ పోస్టు లకి వేకెన్సీ ఉన్నాయి?వాటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Name Of The Post | Number Of Vacancies | Salary | Mode of recruitment | Qualification |
1 | Bio Medical Engineer | 1 | 54,060/- | Contract | B.Tech/B.E/M.Tech/M.E in Biomedical Engineering |
2 | Audio metrician/ Audiometric Technician (AMT) | 5 | 32,670/- | Contract | intermediate (or) B.Sc. |
3 | Radiographer | 3 | 35,570 | Contract | CRA/ DRGA/DMIT |
4 | Lab Technician | 1 | 32,670 | Contract | DMLT or B.Sc. (MLT) |
5 | Theatre Assistant | 4 | 15,000 | Outsourcing | SSC |
6 | Office Subordinate | 1 | 15,000 | Outsourcing | SSC |
7 | General Duty Attendants | 11 | 15,000 | Outsourcing | SSC |
8 | Plumber | 2 | 15,000 | Outsourcing | SSC |
9 | Post Mortum Assistant | 3 | 15,000 | Outsourcing | SSC |
Total | 31 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18- 42 మధ్య ఉండాలి.
- విద్య అర్హత పైన పట్టికలో తెలిపాము.
- SC,ST,OBC,EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ AP Outsourcing Jobs కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్స్.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
AP Rural Water Supply Department Notification 2025
Salary Details
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు పైన పట్టికలో తెలిపినట్టు జాబ్స్ ని బట్టి స్యాలరి ఇస్తారు.స్యాలరితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఫ్రెండ్స్ ఈ అవుట్‌సోర్సింగ్ జాబ్స్ కి అప్లై చేసుకునే OC అభ్యర్థులకు 500/- ఫీజు ఉంటుంది.మిగతావారు ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు.
NOTE : ఈ జాబ్స్ కి ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
Address:గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ ఏలూరు ఆవరణ యందు గల జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పశ్చిమగోదావరి జిల్లా వారి కార్యాలయము నందు స్వయంగా అప్లికేషన్ ని సమర్పించి రసీదు తీసుకోవాలి.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 9-4-2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 19-4-2025 |
Job Selection Process
ఈ AP Outsourcing Jobs కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ చేసి మెరిట్ మార్క్స్ ఆధారంగా చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Note: సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇస్తారు.
Apply Process
ఫ్రెండ్స్ ఈ AP Outsourcing Jobs పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.