ఫ్రెండ్స్ చదువు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు ఏదో ఉద్యోగం చేసుకొని హాయిగా జీవితం గడపాలి అని అనుకుంటుంటారు.కానీ వారికి సరైన అవకాశాలు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు.జాబ్స్ కోసం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు.ఇలా ట్రై చేసేవారే కోసం ఈ ఆర్టికల్ లో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి తెలియజేయడం జరిగింది దాని గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.
AP DSC అంటే “ఆంధ్రప్రదేశ్ జిల్లా సెలక్షన్ కమిటీ” అని అర్థం.ఇది రాష్ట్రంలో ప్రభుత్వ మరియు మున్సిపల్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్వహించే పరీక్ష. ప్రతి ఏడాది లేదా అవసరాన్ని బట్టి ఈ పరీక్షను నిర్వహిస్తారు.ఇందులో వివిధ రకాల పోస్ట్లను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ ను విడుదల చేశారు.దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Table of Contents
AP Outsourcing Jobs 2025
ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది.ఇందులో 16 పోస్ట్ లకు నోటిఫికేషన్ అనేది వచ్చింది.ఇంతకీ ఏంటి ఆ పోస్టులు?,ఎలా అప్లై చేసుకోవాలి? అనే విషయాల గురించి క్రింద తెలుసుకుందాం.
Job Details
ఈ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ట్ సెలక్షన్ కమిటీ 16 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.కేవలం మెరిట్ మార్క్స్ ను ఆధారంగా చేసుకుని ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.ఇంతకీ ఆ జాబ్స్ ఏంటో క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Name of the Post | No.of Vacancies | Salary |
1 | Audiometric Technician | 1 | 32670/- |
2 | Lab Technician Gr.II | 2 | 32670/- |
3 | Theatre Assistants | 3 | 15,000/- |
4 | Office Subordinate | 2 | 15,000/ |
5 | Post Mortem Asst. | 2 | 15,000/ |
6 | General Duty Attendants (MNO/FNO) | 6 | 15,000/ |
7 | Total | 16 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ట్ సెలక్షన్ కమిటీ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింద తెలిపిన అర్హతలు ఉండాలి.అవి ఏంటి అంటే:
- వయస్సు 18-42 మధ్య ఉండాలి.
- SC,ST,OBC,EWS అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
- 10th,inter,BSc degree, DMLT చేసి ఉండాలి.
NOTE: పోస్ట్ అర్హతను బట్టి ఎడ్యుకేషన్ ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్.
- ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
Application Fees
ఫ్రెండ్స్ ఈ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ట్ సెలక్షన్ కమిటీ జాబ్స్ కి అప్లై చేసుకునే OC అభ్యర్థులకు 500/- రూపాయలు,మిగిలిన SC,ST,OBC అభ్యర్థులు 300/- రూపాయలు అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది.
NOTE:డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ తో పాటు డిడి ని కూడా పంపించవలెను.
Important Dates
ఈ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ట్ సెలక్షన్ కమిటీ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు క్రింది తేదీలను గుర్తుంచుకోవాలి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 17 మార్చి 2025 |
అప్లికేషన్ ఆఖరి తేదీ | 24 మార్చి 2025 |
Job Selection Process
ఫ్రెండ్స్ ఏపీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకొని ఉద్యోగాలు అనేవి ఇస్తారు.డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.
NOTE:సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇస్తారు.
Apply Process
ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
AP Outsourcing Jobs 2025 Notification