పంచాయత్ రాజ్ శిక్షణా దీపిక యూజర్ మాన్యువల్

0
panchayath raj ap manual

ap panchayat raj user manual in telugu

ఆంధ్రప్రదేశ్ గ్రామినాభివ్రుద్ది మరియు పంచాయత్ రాజ్ శాఖ సంస్థ రూపొందించిన కర దీపిక ను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ యూజర్ మాన్యువల్ లో ప్రతి శిక్షణ గురించి వివరంగా పొందుపరిచారు. మరి ముఖ్యంగా పంచాయత్ రాజ్ లో ఉన్న ప్రతి శాఖ ఎలా పని చేయాలో వివరించారు.

ముందుగ గ్రామ పంచాయతి అభివృద్ధి ప్రణాళికలు, వాటి సామర్థ్యాల పెంపుదల – విధానాలు, గ్రామ పంచాయతి అభివృద్ధి ప్రణాళిక తయారీలో మొదటి గ్రామ సభల పాత్ర,ఈ-గ్రామ స్వరాజ్ మరియు మనం-మన పరిశుభ్రత లాంటి ఎన్నో విషయాలు కూలంకషంగా చర్చించారు.

మరి ప్రతి ఒక్క అంశాన్ని మీరు క్షుణ్ణంగా మరయు విపులంగా తెలుసుకోవాలంటే ఈ కింద ఈ manual లింక్ ఇచ్చాను. వెంటనే డౌన్లోడ్ చేసుకొని పిడిఎఫ్ రీడర్ లో చదవండి.

panchayat raj user manual download link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here