ఇప్పుడు పెన్షన్ తీసుకునే విధానం చాలా ఈజీ అయిపోయింది. అందుకు కారణం బయో మెట్రిక్ పద్ధతి తీసేసి ఫోటో అప్డేట్ పెట్టడమే. మరి మీ మండలంలో పెన్షన్ వివరాలను పూర్తిగా ఎలా వెతికి తెలుసుకోవచ్చునో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందం.
- మీరు ముందుగా https://sspensions.ap.gov.in/ సైట్ ని విజిట్ చేయండి.
- ఇక్కడ మన జిల్లా,ఏరియా, మండలం, ఇయర్, month ఇలా ఫుల్ డీటెయిల్స్ ని నింపండి.
- నెక్స్ట్ ” GO ” బటన్ ని క్లిక్ చేయండి.
- వెంటనే మీఏరియా లో ఎంత మందికి ఈ నెల పెన్షన్ రిలీజ్ చేసారో క్లియర్ గ ప్రాంతాల వారిగా లిస్టు వస్తుంది.
