Ap Polycet results 2020 direct link
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పాలిటెక్నిక్ కోర్సులు పాలిసెట్ 2020 ద్వారా భర్తీ చేయబడతాయి. మరి ఏపీ పాలీసెట్ రిజల్ట్స్ కోసం కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ పోస్టులో మనం Ap Polycet results 2020 కి సంబంధించిన direct link ఇస్తున్నాము.కింద వివరించబడిన స్టెప్స్ ఫాలో అయ్యి మీ పాలిసెట్ రిజల్ట్స్ 2020 రాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి.
1. ముందుగా మీరు అఫీషియల్ వెబ్ సైట్ అయిన https://polycetap.nic.in/ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
2. ఇక్కడ polycet results లింక్ పై క్లిక్ చేయండి.
3. తర్వాత మీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
4. ఇప్పుడు మీ పాలిసెట్ rank కార్డు డౌన్లోడ్ చేయబడుతుంది.
Read :- TS Eamcet Results 2020
Polycetap.nic.in 2020 result
6. ఈ polycet rank card నీ డౌన్లోడ్ చేసుకోండి.
7. నెక్స్ట్ జరగబోయే పాలీసెట్ కౌన్సిలింగ్ కోసం ఈ ర్యాంకు కార్డు మీకు ఉపయోగపడుతుంది.
Official Polycet results Link :- https://polycetap.nic.in/
Note :- ఇంకా ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ అఫీషియల్ సైట్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు కొద్దిసేపు తర్వాత ట్రై చేయండి.