జిల్లాల వారిగా రైస్ కార్డు Submission రిపోర్ట్

2

స్టేట్ లెవెల్ లో రైస్ కార్డ్స్ Submission రిపోర్ట్ ఎలా జరిగిందో ఫుల్ డీటెయిల్స్ కోసం కింద link ఇచ్చాము. అందులో మీ జిల్లాలో ఎన్ని రైస్ కార్డ్స్ ఉన్నాయి, ఎంత మందికి కార్డ్స్ చేరాయి లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. ముందుగ మీరు గ్రామ సచివాలయం అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాల్సి ఉంటుంది.

వాలంటీర్ వ్యవస్థ కి సంభందించిన ప్రతి అప్డేట్ ని మా సైట్ లో పొందుపరచడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ రోజు visit చేస్తూ ఉండండి, అన్ని వివరాలను తెలుసుకుంటూ ఉండండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటె ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ప్రశ్నలకు సమాధానాలను ఒక వీడియో ద్వార మన MRN Acamedy Telugu యుట్యుబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాము.

   rice cards report

     

కొన్ని ముఖ్యమైన లింక్స్ :

  1. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీలో ఈ జిల్లానే ఫస్ట్ ! మరి మీ జిల్లా ఎక్కడో తెలుసుకోండి ?
  2. కరోనా వైరస్ సర్వే కి చెందిన మొబైల్ App ని ఇక్కడ డౌన్లోడ్ చేస్కొండి
  3. కోవిడ్ -19 ని ఇక పై మీ దరికి రాకుండా మీ మొబైల్ లో ఇలా చేయండి
  4. గ్రామ వార్డు వాలంటీర్ App v2.5 వచ్చింది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here