Table of Contents
AP Rural Water Supply Department Notification 2025
AP Rural Water Supply Department ఫ్రెండ్స్ దీనిని తెలుగులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అని పిలుస్తారు.ఈ AP Rural Water Supply Department ద్వారా గ్రామాల్లో నీటి పైపులు,బోర్లు,వాటర్ ట్యాంకులు,ఫిల్టరేషన్ ప్లాంట్లు వంటివి ఏర్పాటు చేస్తారు.
పల్లెలో ప్రతి ఇంటికి మంచినీరు అందించడమే ఈ శాఖ ముఖ్య లక్ష్యం.ఈ AP Rural Water Supply Department “ప్రతి ఇంటికి తాగునీరు” అనే లక్ష్యంతో “జల జీవన్ మిషన్” లాంటి పథకాలను కూడా అమలు చేస్తోంది.
ఈ శాఖలో కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.వాటి గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Post Details
ఫ్రెండ్స్ ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఒక తీపి కబురును అందించింది అది ఏంటి అంటే ఇందులో కొన్ని జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదల చేశారు.వీటికి కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు.రాత పరీక్ష గాని ఇంటర్వ్యూ కానీ ఉండదు.
కాంటాక్ట్ పద్ధతిలో ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు.ఇంతకీ ఆ జాబ్స్ ఏంటి? పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి? వీటికి స్యాలరి ఎంత ఇస్తారు? అనే విషయాల గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Post name | Number Of Vacancies | Salary |
1 | Management Information System | 1 | 20,000/- |
2 | Solid Waste Management | 1 | 20,000/- |
3 | Accountant Com Data Entry Operator | 1 | 20,000/- |
Total | 3 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- కంప్యూటర్ పై 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- వయస్సు 18- 42 మధ్య ఉండాలి.
- SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ AP Rural Water Supply Department జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్స్.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
- 2 సంవత్సరాల ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
Salary Details
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు పైన పట్టికలో తెలిపినట్టు నెలకు 20,000/- స్యాలరి ఇస్తారు.దీంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఫ్రెండ్స్ ఈ AP Rural Water Supply Department జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.అంటే అందరూ ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు.
NOTE: ఈ జాబ్స్ కి ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 2-4-2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 15-4-2025 |
Job Selection Process
ఈ AP Rural Water Supply Department జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ చేసి మెరిట్ మార్క్స్ ఆధారంగా చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
⇒AP Rural Water Supply Department Notification 2025