గ్రామ వార్డ్ వాలంటీర్ / సెక్రటేరియట్ ట్రైనింగ్ కొరకు నిధులు విడుదల

0
good news for grama volunteers

మన రాష్ట్రంలో ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లు మరియు సెక్రటేరియట్ స్టాప్ సంబంధించి ట్రైనింగ్ మరియు మానిటరింగ్ కోసం గవర్నమెంటు నిధులు విడుదల చేసింది. మొత్తం తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు గ్రాంటు విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన జిఓ వివరాలు మొత్తం ఈ కింద లింక్ ద్వారా ఇచ్చాను.

ఇందులో గ్రామ వార్డు వాలంటీర్లు మరియు సెక్రటేరియట్ లకు 9కోట్ల 52 లక్షల రూపాయల వరకూ రమింగో లిమిటెడ్ సంస్థకు ట్రైనింగ్, కోఆర్డినేటింగ్ మరియు మానిటరింగ్ చేయడానికి నిధులు రిలీజ్ చేశారు. ఈ జీవోలో ఈ సంస్థకు సంబంధించిన అకౌంట్ నెంబరు బ్యాంకు డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చారు.

ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ మొత్తం ఆర్ కి సంబంధించిన జీవో నెంబర్ 25 97 అక్క పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

PDF Download Link here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here