గ్రామ వాలంటీర్ రేషన్ కార్డుదారులకు 1000/- లిస్ట్ తెలుసుకోవడం ఎలా ? జిల్లాల లిస్ట్ వారీగా pdf మీకోసం

0

గ్రామ వార్డ్ వాలంటీర్ అంటేనే ప్రతి విషయంలో స్పష్టంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మన పని మొత్తం డబ్బుతోనే చేయాల్సి ఉంది మరి. అందుకే మన ఏరియాలో ఎవరికీ ఎంత పెన్షన్ ఇవ్వాలి అలాగే ఏప్రిల్ 4 నుండి ఇచ్చే రూ.1000 విషయంలో కూడా ఒక క్లారిటీ పక్కగా ఉండాలి. మరి రేషన్ కార్డు దారులకు ఇచ్చే ఈ మొత్తం అర్హులకు మాత్రమే చేరేలా మన ప్రభుత్వం పక్కగా ప్రణాళిక సిద్దం చేసింది.

ప్రతి జిల్లాకు సంబంధించి ఎంత అమౌంట్ రిలీజ్ చేసారు , ఎంత మందికి ఈ డబ్బు వచ్చింది అన్న లిస్టు మనకే తెలియకపోతే ఎలా మరి. అందుకే కింద ఇచ్చిన లింక్ లో జిల్లాల వారిగా రూ.1000 ని ఎవరెవరికి పంచాలి అన్న లిస్టు ఉంది. ఒక్కసారి చెక్ చేసుకోండి.

 ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ PDF ఫార్మాట్ లో ఉంటుంది ఈ విషయాన్నీ గమనించగలరు. ఏదైనా పద్ఫ్ ఫైల్ ఓపెనర్ ని డౌన్లోడ్ చేసుకొండి.

    Download

PDF reader Link  : Adobe Acrobat Reader

కొన్ని ముఖ్యమైన లింక్స్ :

  1. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీలో ఈ జిల్లానే ఫస్ట్ ! మరి మీ జిల్లా ఎక్కడో తెలుసుకోండి ?
  2. కరోనా వైరస్ సర్వే కి చెందిన మొబైల్ App ని ఇక్కడ డౌన్లోడ్ చేస్కొండి
  3. గ్రామ వాలంటీర్ బియ్యం కార్డు దారులకు 1000 రూ. పంపిణి చేసే యాప్ లింక్ మీకోసం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here