సచివాలయం లో ఉన్న ప్రతి వాలంటీర్ దగ్గర ఉండవలసిన మొబైల్ అప్లికేషన్

1

AP Yojana 

మన రాష్ట్రంలో పని చేసే ప్రతి గ్రామ వార్డ్ వాలంటీర్ దగ్గర తప్పకుండా ఈ AP యోజన అప్లికేషను ఉండాల్సిందే. ఎందుకంటే ఇందులో ప్రతి అప్లికేషను ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఒకసారి లాగిన్ అయితే మనం మిగతా అప్ప్స్ ని ఇక్కడ నుండే చూడొచ్చు. అందుకే ప్రతి ఒక్కరు దిన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మరి ఈ అప్ లో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

అన్ని ప్రభుత్వ సేవలను ఒకే మొబైల్ అప్లికేషన్‌తో కనెక్ట్ చేయడానికి ఇది సహాయపడుతుంది.

1. అన్ని ప్రభుత్వ పథకాలు
2. దరఖాస్తుతో ప్రభుత్వ పథకాలు
3. Gll ప్రభుత్వ పథకం స్థితి
4. వైయస్ఆర్ రైతు భరోసా స్థితి
5. అన్ని ఆర్టీఓ సర్వీసెస్ డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ చెక్
6. మీ భూమి 1 బి, అడాగన్, ఎఫ్‌ఎమ్‌బి సర్వీసెస్
7. MNRGES సమాచారం, జాబ్ కార్డ్ వివరాలు, వేతన వివరాలు
8. పెన్షన్ వివరాలు
9. పిఎస్ఎస్ సర్వే స్థితి
10.రేషన్ కార్డు స్థితి, సబ్సిడీ డబ్బు
11.వాటర్ సమాచారం

ఈ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కింది లింక్ పైన క్లిక్ చేయండి.

   AP Yojana

మరి కొన్ని ముఖ్యమైన లింక్స్ :

  1. YSR పెన్షన్ కానుక డబ్బులు ఇలా చెక్ చేసుకోండి
  2. UnMapped Rice/Ration Cards assigned to Volunteers
  3. YSR పెన్షన్ కానుక కార్డు ని ఫ్రీ గఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?
  4. UnMapped Rice/Ration Cards Details
  5. గ్రామ- వార్డ్ వాలంటీర్ అప్లికేషన్ V3.2

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here