ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ (APSFC) ను 1956లో SFCs చట్టం, 1951 ప్రకారం స్థాపించారు.చిన్న, మధ్యతరహా మరియు కొత్త పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం.ఈ APSFC భారత ప్రభుత్వ RBI & SIDBI నిబంధనల ప్రకారం పనిచేస్తుంది.
ఈ APSFC AP లోని నిరుద్యోగులకు ఒక శుభవార్త అందించింది.అది ఏంటి అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో 30 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతకి ఏంటి ఆ జాబ్స్? ఎలా అప్లై చేసుకోవాలి?అనే విషయాల గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
APSFC Notification 2025
ఈ APSFC లో 30 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.కాబట్టి AP లో నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు.ఇందులో పరీక్ష పెట్టి, ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.దీని గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.
POST DETAILS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఇంకా ఇతర కేటగిరీలకు సంబంధించి 30 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పోస్టులు ఏంటి ఎన్ని ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉండాలా? అనే విషయాల గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.
S.NO | Post Name | No.of Vacancies | Educational Qualifications |
1 | Assistant Manager (Finance) | 15 | CA (Inter) or CMA (Inter) or MBA (Finance) or PGDM |
2 | Assistant Manager (Technical) | 8 | B.Tech. |
3 | Assistant Manager (Law) | 7 | Graduate with a degree in Law |
Total | 30 |
Eligibility
ఫ్రెండ్స్ మనం APSFC జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 21-30 మధ్య ఉండాలి.
- SC,ST,OBC,EWS అభ్యర్థులకు 5 వయో పరిమితి సడలింపు ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్.
- ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
Salary Details
ఫ్రెండ్స్ APSFC జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,000/- స్యాలరి ఉంటుంది.దీంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జాబ్స్ కి అప్లై చేసుకునే OBC అభ్యర్థులకు 590/-, SC,ST, అభ్యర్థులకు 354/- రూపాయల ఫీజు ఉంటుంది.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
- ఫ్రెండ్స్ ఈ జాబ్స్ అప్లికేషన్ 2025 మార్చి 12 తేది స్టార్ట్ అవుతుంది.
- అలాగే 2025 11 తేది ఏప్రిల్ అప్లికేషన్ కి ఆఖరి తేది.
- పరీక్ష 2025 మే లో ఉంటుంది.
Examination Centers:
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు క్రింద తెలిపిన ప్రాంతాలలో పరీక్ష ఉంటుంది.
S.NO | Exam Center |
1 | విజయవాడ |
2 | విశాఖపట్నం |
3 | తిరుపతి |
4 | కర్నూల్ |
5 | హైదరాబాద్ |
Job Selection Process
ఈ జాబ్స్ కి రాత పరీక్ష, ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
Apply Process
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
APSFC Notification 2025