ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం దరఖాస్తు ఫాంని ఇలా డౌన్లోడ్ చేయండి

0

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రతీ దేవాలయాన్ని పునరుద్ధరణ కోసం అర్చకులకు, పురోహితులకు మన రాష్ట్ర ప్రభుత్వం సభ్యులు గా చేసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. మరి ఎలా చేయాలి కింద ఇచ్చిన ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఇందులో మీ ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పూరిండానికి ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ వెంటనే ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

   Download form