Table of Contents
Axis బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ రకాలు వాటి వివరాలు
Axis Bank Savings Accounts: మన అందరికి Axis బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. ఈ బ్యాంకు ను ఇంతకు ముందు UTI బ్యాంకు గా పిలిచేవారు. axis బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల అకౌంట్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. వాటిలో చాలా మంది సేవింగ్స్ అకౌంట్స్ ని వాడుతుంటారు.
ఈ ఆర్టికల్ లో మనం axis బ్యాంకు ప్రోవైడ్ చేసే సేవింగ్స్ అకౌంట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Axis Bank Savings Accounts Types In Telugu
ఫ్రెండ్స్ ఈ axis బ్యాంకు దాదాపు 16 రకాల సేవింగ్స్ అకౌంట్స్ ని ప్రోవైడ్ చేస్తుంది.అవి:
- Easy Access Digital Savings Account
- Liberty Digital Savings Account
- Prestige Digital Savings Account
- Priority Digital Savings Account
- Burgundy Digital Savings Account
- Sahaj Savings Account
- Government Scholarship Savings Account
- Easy Access Savings Account
- Liberty Savings Account
- Prestige Savings Account
- Senior Privilege Savings Account
- Future Stars Savings Account
- Pension Savings Account
- Basic Savings Account
- Small Basic Savings Account
- Insurance Savings Account
వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.
1.Easy Access Digital Savings Account In Telugu
ఫ్రెండ్స్ యాక్సిస్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో Easy Access Digital Savings Account ఒకటి. ఈ అకౌంట్ లో చాలా సులభంగా అమౌంట్ ని పొదుపు చేసుకోవచ్చు. ఇలా పొదుపు చేసుకున్నా అమౌంట్ పై వడ్డీ ని కూడా మీరు పొందవచ్చు.
మనలో చాలా మంది ఈ అకౌంట్ ని use చేస్తుంటారు.ఈ క్రింద మనం ఈ అకౌంట్ గురుంచి వివరంగా తెలుసుకుందాం.
Easy Access Digital Savings Account Features In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ అకౌంట్ లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో మనం మినిమం బ్యాలెన్స్ ని ఉంచాల్సి ఉంటుంది. అది ఒకో చోట ఒకోలగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే
- మెట్రో మరియు అర్బన్ లొకేషన్‌లలో 12,000, రూ.. మినిమం బ్యాలన్స్ ఉంచాలి.
- సెమీ అర్బన్ లొకేషన్‌లలో 5,000 రూ.. మినిమం బ్యాలన్స్ ఉంచాలి.
- రూరల్ అయితే 2,500 రూ.. మినిమం బ్యాలన్స్ ఉంచాలి.
2.Transaction Limit
ఈ అకౌంట్ లో మనం ATM లో అయితే 50,000.రూ.. వరకు డ్రా చేసుకోవచ్చు. ఇంకా మనం డైలీ షాపింగ్ చేస్తే 1,25,000 రూ.. వరకు ట్రాన్ ఫర్ చేసుకోవచ్చు.
3.Debit Card
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ వర్చువల్ డెబిట్ కార్డ్ డెబిట్ కార్డుని ప్రోవైడ్ చేస్తుంది.మీరు ఆన్లైన్ గనుక షాపింగ్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ వస్తుంది.
4.Product features
ఫ్రెండ్స్ మనం ఈ అకౌంట్ ఆన్లైన్ లో వీడియో kyc ద్వారా ఓపెన్ చేస్తాం కాబట్టి అకౌంట్ ని మనం చాలా తక్కువ సమయంలోనే ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ చేసిన 60 నిమిషాలలో అకౌంట్ ఆక్టివేట్ అవుతుంది.
5.Offers & Discounts
ఈ అకౌంట్ కి ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్.GRAB డీల్స్ ద్వారా Flipkart,Amazon.inలో ఫ్లాట్ 10% క్యాష్‌బ్యాక్ వస్తుంది. GRAB డీల్స్ ద్వారా Zomato,Tata1mg ఫ్లాట్ పై 20% క్యాష్‌బ్యాక్ వస్తుంది.
2.Liberty Digital Savings Account In Telugu
ఫ్రెండ్స్ axis బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో ఇది ఒక బెస్ట్ అకౌంట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అకౌంట్ లో మంత్లీ యావరేజ్ అమౌంట్ ని సేవ్ చేయాల్సి ఉంటుంది. దీని వలన మనం ఈ అకౌంట్లో ఎక్కువ మొత్తంలో అమౌంట్ ని పొదుపు చేసుకోవచ్చు.
Liberty Digital Savings Account Features In Telugu
ఈ క్రింద మనం ఈ ఖాతాలో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ మనం ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ని 25,000 రూ.. ఉంచాలి. ఈ అకౌంట్ కొంచం కాస్ట్లీ అయిన ఎక్కువ మొత్తంలో పొదుపు చేసుకోవచ్చు.
2.Transaction Limit
ఈ అకౌంట్ లో మనం 50,000రూ..వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మనం షాపింగ్ చేస్తే ఒక రోజు షాపింగ్ లో 3 లక్షల వరకు ఖర్చు పెట్టుకొచ్చు.
3. Debit Card
ఈ అకౌంట్ మనకి వర్చువల్ డెబిట్ కార్డ్ డెబిట్ కార్డుని ప్రోవైడ్ చేస్తుంది. మనం వికేండ్స్ లో షాపింగ్, హోటల్స్, మూవీస్ వెళ్ళినప్పుడు అమౌంట్ పే చేసేటప్పుడు ఈ కార్డు ఉంటె 5% క్యాష్ బ్యాక్ వస్తుంది.
4.Gift Voucher
ఫ్రెండ్స్ మీరు ఒక క్వటర్ లోపల అమెజాన్,బిగ్ బజార్, ఓల,క్రోమ,జోమటో గోల్డ్ వీటి అన్నిటిలో కలిపి 60,000 రూ.. ఖర్చు చేశారంటే 750రూ.. గిఫ్ట్ ఓచర్ వస్తుంది. దీనిని మల్లి మీరు షాపింగ్ చేసేటప్పుడు use చేసుకోవచ్చు.
5.Complimentary Banking Privileges
ఈ అకౌంట్ ద్వారా RTGS, NEFT వంటి వాటిలో ఫ్రీ గా ట్రాన్స్ యాక్షన్స్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఉన్న వారికీ పర్సనల్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే 5 లక్షల వరకు కవరేజ్ ఇస్తారు. ఇంకా ఎయిర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే 1 కోటి వరకు కవరేజ్ ఇస్తారు.
3.Prestige Digital Savings Account In Telugu
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ మిగతా అకౌంట్స్ కంటే కొంచం బెస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ అకౌంట్ లో మనకి ఎక్కువగా క్యాష్ బాక్స్ వస్తాయి. అందుకే చాలా మంది ఈ అకౌంట్ ని use చేస్తుంటారు.
ఈ క్రింద మనం ఈ సేవింగ్ ఖాతా గురించి ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.
Prestige Digital Savings Account Features In Telugu
ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ మనం ఈ సేవింగ్ ఖాతాలో మినిమం అమౌంట్ ని ఉంచాల్సి ఉంటుంది. అది కూడా 75,000 రూ.. మినిమం అమౌంట్ క్రింద ఉంచాలి. మిగతా వాటితో పోలిస్తే ఇందులో అమౌంట్ కొంచం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
2.Transaction Limit
ఫ్రెండ్స్ మనం రోజు 1,00,000 రూ..వరకు అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా మీరు డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5,00,000,వరకు లిమిట్ ఉంటుంది.
3.Annual benefits
మనం ఈ సేవింగ్ ఖాతా వలన యనువల్ బెనిఫిట్ ని కూడా పొందవచ్చు.దీని ద్వారా మనం 25,000రూ.. పొందవచ్చు.
4.Debit Card
ఫ్రెండ్స్ మనం ఈ అకౌంట్ ద్వారా వర్చువల్ డెబిట్ కార్డ్ ని పొందవచ్చు. ఇందులో మనం ఒక క్వటర్లో 15,000రూ.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ పొందవచ్చు.
5. Insurance
ఈ సేవింగ్ అకౌంట్ లో మనం ఇన్సురేవ్స్ కవరేజ్ లను కూడా పొందవచ్చు. ఫ్రెండ్స్ మనం గనుక పర్సనల్ యాక్సిడెంట్ వలన మరణిస్తే 10 లక్షల వరకు కవరేజ్ ఇస్తారు. అదే ఎయిర్ యాక్సిడెంట్ లో మరణిస్తే 1 కోటి వరకు కవరేజ్ ఇస్తారు.
4.Priority Digital Savings Account In Telugu
AXIS బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో Priority డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి. ఈ ఖాతాలో మనం క్యాష్ బాక్స్ ఎక్కువగా పొందవచ్చు.ఈ క్రింద మనం ఈ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Priority Digital Savings Account Feature In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సేవింగ్స్ ఖాతాలో ఏ ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ సేవింగ్ అకౌంట్ లో మనం 2 లక్షల రూ.. మినిమం బ్యాలెన్స్ ను ఉంచాల్సి ఉంటుంది. మనం ఈ మినిమం అమౌంట్ ని మైంటైన్ చేయడం వలన మంచి ఆఫర్స్ వస్తాయి.
2.Transaction Limit
ఈ సేవింగ్ ఖాతాలో ట్రాన్స్ యాక్షన్స్ కి లిమిట్ ఉంది. ఈ అకౌంట్ లో రోజు 1 లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే రోజు 4 లక్షలు వరకు ఏవైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఇంత ఎక్కువ లిమిట్ ఏ సేవింగ్ అకౌంట్ లో కూడా లేదు.
3.Aditya Birla Health Insurance
ఫ్రెండ్స్ ఈ సేవింగ్ అకౌంట్ లో ఆదిత్యా బిర్ల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పొందవచ్చు. అది కూడా 1 కోటి వరకు హెల్త్ ఇన్సురెన్స్ పొందవచ్చు.
4.Offers & Discounts
ఈ అకౌంట్ కి ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్. GRAB డీల్స్ ద్వారా Flipkart,Amazon.inలో ఫ్లాట్ 10% క్యాష్‌బ్యాక్ వస్తుంది. GRAB డీల్స్ ద్వారా Zomato,Tata1mg ఫ్లాట్ పై 20% క్యాష్‌బ్యాక్ వస్తుంది.
5.Debit Card
ఫ్రెండ్స్ మనం ఈ అకౌంట్ ద్వారా వర్చువల్ డెబిట్ కార్డ్ ని పొందవచ్చు. ఈ డెబిట్ కార్డు ని use చేసి ఆన్లైన్ లో షాపింగ్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ వస్తుంది.
5.Burgundy Digital Savings Account In Telugu
axis బ్యాంకు సేవింగ్స్ ఖాతాలలో బుర్గుండి డిజిటల్ సేవింగ్స్ ఖాతా ఒకటి. మిగతా సేవింగ్స్ అకౌంట్స్ కంటే ఈ అకౌంట్ లో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
Burgundy Digital Savings Account Features In Telugu
క్రింద ఈ సేవింగ్ అకౌంట్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి 5 లక్షలు ఉండాలి. ఒక క్వటర్ లో మినిమం బ్యాలెన్స్ 10 లక్షలు వరకు పెట్టుకోవచ్చు.
2.Transaction Limit
ఈ అకౌంట్ లో మనం రోజు ATM లో 4 లక్షల వరకు డ్రా చేసుకోవచ్చు.POS లో 7 లక్షల వరకు ట్రాన్స్ యాక్షన్స్ చేసుకోవచ్చు.
3.Debit Card
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ మనకి కాంప్లిమెంటరీ ఇన్‌స్టంట్ E డెబిట్ కార్డ్ ని ప్రోవైడ్ చేస్తుంది. ఈ కార్డు ని ఆన్లైన్ లో షాపింగ్ చేసినప్పుడు USE చేస్తే 1% క్యాష్ బ్యాక్ వస్తుంది.
4.Offers & Discounts
ఈ డెబిట్ కార్డు తో Amazon ,Flipkart లో షాపింగ్ చేస్తే 15% క్యాష్‌బ్యాక్ వస్తుంది.
6.Sahaj Savings Account In Telugu
axis బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో సహజ్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి. ఈ అకౌంట్ ని మనం డిజిటల్ ప్రాసెస్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో చార్జెస్ కూడా పెద్దగా ఏమి ఉండవు.
Sahaj Savings Account Features In Telugu
ఇప్పుడు మనం ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ కి ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఎందుకంటే ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ చాలా తక్కువ. కాబట్టి చాలా మంది ఈ అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నారు. మినిమం మనం ఈ అకౌంట్ లో 500 రూ.. మైంటైన్ చేయాలి.
2.Debit Card
ఫ్రెండ్స్ మనకి ఈ సహజ్ సేవింగ్స్ అకౌంట్ ప్లాటినం డెబిట్ కార్డు ని ప్రోవైడ్ చేస్తుంది. దీని ద్వారా మనం atm లో 40,000 రూ.. విత్ డ్రా చేసుకోవచ్చు.
3.Product features
మనం e kyc ద్వారా అకౌంట్ ని ఓపెన్ చేస్తాం కాబట్టి పేపర్ వర్క్ ఏమి ఉండదు. మనం ఈ అకౌంట్ లో మొదటి సంవత్సరం 10 లివ్ ల ఒక మల్టీసిటీ చెక్ బుక్ ని ఫ్రీగా పొందవచ్చు.
4. Insuranse
ఫ్రెండ్స్ మనకి ఈ సేవింగ్స్ అకౌంట్ ఇన్సురెన్స్ కవర్ కూడా ఇస్తుంది.పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ కవర్ పై 2 లక్షల వరకు ఇస్తుంది.
7.Government Scholarship Savings Account In Telugu
axis బ్యాంకు అకౌంట్స్ లో ఇది ఒకటి. స్టూడెంట్స్ యొక్క బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో మనం చాలా వాటిని ఫ్రీగా పొందవచ్చు.
Government Scholarship Savings Account Features In Telugu
ఈ క్రింద మనం గవర్నమెంట్ స్కాలర్‌షిప్ సేవింగ్స్ ఖాతా లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ అకౌంట్ లో ఫ్రీగా క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు.
- ఫ్రీగా రూపే డెబిట్ కార్డు ని పొందవచ్చు.
- atm ద్వారా 40,000 రూ.. విత్ డ్రా చేసుకోవచ్చు.
- ఒక నెలలో 4 సార్లు ఫ్రీగా విత్ డ్రా చేసుకోవచ్చు.
- ఫ్రీగా పాస్ బుక్ ని కూడా జారీ చేస్తారు.
8.Easy Access Savings Account In Telugu
ఫ్రెండ్స్ axis బ్యాంకు ప్రోవైడ్ చేసే సేవింగ్స్ అకౌంట్ లో ఈజీ యాక్సెస్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి. ఈ సేవింగ్ అకౌంట్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. క్రింద ఈ అకౌంట్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
Easy Access Savings Account Features In Telugu
ఇప్పుడు మనం ఈ అకౌంట్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Debit Card
ఫ్రెండ్స్ మనకి ఈ అకౌంట్ సెక్యూర్ ప్లస్ డెబిట్ కార్డు ని ఇస్తుంది. ఈ కార్డు ద్వారా మనం ప్రతి రోజు atm లో 50,000 రూ.. వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
2.Product features
మనం ఈ అకౌంట్ లో సంవత్సరానికి 1 మల్టీసిటీ చెక్ బుక్ ఉచితం గా పొందవచ్చు మొదటి 4 లావాదేవీలు లేదా 1.5 లక్షలు వీటిలో ఏది ముందైతే దానిని ఫ్రీగా చేసుకోవచ్చు.
3.Offers & Discounts
ఫ్రెండ్స్ axis బ్యాంకు పార్టనర్ షిప్ ఉన్న ఏ రెస్టారెంట్ల కైనా వెళ్లి అమౌంట్ ఖర్చు చేసినప్పుడు 15% ఆఫర్ వస్తుంది.
9.Liberty Savings Account In Telugu
ఈ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో ఇది ఒకటి. ఈ అకౌంట్ లిబర్టీ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ లాగానే ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి.
Liberty Savings Account Features In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ సేవింగ్స్ ఖాతాలో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Debit Card
ఈ అకౌంట్ మనకి వర్చువల్ డెబిట్ కార్డ్ డెబిట్ కార్డుని ప్రోవైడ్ చేస్తుంది. మనం వికేండ్స్ లో షాపింగ్, హోటల్స్, మూవీస్ వెళ్ళినప్పుడు అమౌంట్ పే చేసేటప్పుడు ఈ కార్డు ఉంటె 5% క్యాష్ బ్యాక్ వస్తుంది.
2 .Minimum Balance
ఫ్రెండ్స్ మనం ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ని 25,000 రూ.. ఉంచాలి. ఈ అకౌంట్ కొంచం కాస్ట్లీ అయిన ఎక్కువ మొత్తంలో పొదుపు చేసుకోవచ్చు.
3.Transaction Limit
ఈ అకౌంట్ లో మనం 50,000రూ..వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మనం షాపింగ్ చేస్తే ఒక రోజు షాపింగ్ లో 3 లక్షల వరకు ఖర్చు పెట్టుకొచ్చు.
4.Gift Voucher
ఫ్రెండ్స్ మీరు ఒక క్వటర్ లోపల అమెజాన్,బిగ్ బజార్, ఓల,క్రోమ,జోమటో గోల్డ్ వీటి అన్నిటిలో కలిపి 60,000 రూ.. ఖర్చు చేశారంటే 750రూ.. గిఫ్ట్ ఓచర్ వస్తుంది. దీనిని మల్లి మీరు షాపింగ్ చేసేటప్పుడు use చేసుకోవచ్చు.
10.Prestige Savings Account In Telugu
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ లో మనం క్యాష్ బాక్స్ ని ఎక్కువగా పొందవచ్చు. ఈ అకౌంట్ కూడా మనకి చాలా బెస్ట్ ఫీచర్స్ ని అందిస్తుంది.
Prestige Savings Account Features In Telugu
ఇప్పుడు మనం ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
1.Debit Card
ఫ్రెండ్స్ మనకి ఈ సేవింగ్స్ అకౌంట్ ప్రెస్టీజ్ క్యాష్‌బ్యాక్ డెబిట్ కార్డ్ ని ఇస్తుంది. దీని ద్వారా మనం ప్రతి రోజు 1,00,000 వరకు atm లో విత్ డ్రా చేసుకోవచ్చు.
2.Transaction Limit
ఈ సేవింగ్స్ అకౌంట్ కి ఉన్న ఫీచర్స్ లో దీనిని బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ అకౌంట్ లో నెలలో ఎన్ని ట్రాన్స్ యాక్షన్స్ అయినా చేసుకోవచ్చు. లిమిట్ అంటూ లేదు.
3.Offers & Discounts
ఫ్రెండ్స్ ఈ డెబిట్ కార్డు use చేసి షాపింగ్ చేస్తే 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఫ్యూయల్ లో ఈ డెబిట్ కార్డు ని use చేస్తే 1% క్యాష్ బ్యాక్ వస్తుంది.
11.Senior Privilege Savings Account In Telugu
axis బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో ఈ సేవింగ్స్ అకౌంట్ కూడా ఒకటి. సీనియర్ ప్రివిలేజ్ సేవింగ్స్ అకౌంట్ లో మనం డిస్కౌంట్ లను ఎక్కువగా పొందవచ్చు. ఈ అకౌంట్ సీనియర్ సిటిజన్లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని సీనియర్ సిటిజన్స్ అంటారు.
Senior Privilege Savings Account Features In Telugu
ఈ క్రింద మనం ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఏ ఏ features ఉన్నాయో తెలుసుకుందాం.
1.Debit Card
ఈ సేవింగ్స్ అకౌంట్ మనకి వీసా ప్లాటినం డెబిట్ కార్డు ని జారీ చేస్తుంది. దీని ద్వారా atm లో 40,000 రూ..వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
2. Free offers
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో మనం సంవత్సరానికి ఒక ఉచిత మల్టీసిటీ చెక్ బుక్ ని ఫ్రీగా పొందవచ్చు.
3.Discounts at Health Care services
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ కి ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్.ఎందుకంటే 4000 అపోలో ఫార్మసి 15% వరకు ఆఫర్ వస్తుంది. డయాగ్నొస్టిక్ సెంటర్లలో 20 % ఆఫర్ వస్తుంది.
12.Future Stars Savings Account In Telugu
ఫ్రెండ్స్ పిల్లలకి సేవింగ్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియచేయండం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఈ అకౌంట్ వలన మనకి చాలా ఆఫర్స్ వస్తుంటాయి.
Future Stars Savings Account Features In Telugu
ఈ క్రింద మనం ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Debit Card
ఈ అకౌంట్ వీసా ప్లాటినం డెబిట్ కార్డు ని అందిస్తుంది. రోజు ATM లో 1,500 రూ.. విత్‌డ్రా చేసుకోవచ్చు. రోజు షాపింగ్ చేస్తే 1,000 రూ.. use చేసుకోవచ్చు.
2.Personal Accident Insurance Cover
ఈ అకౌంట్ లో ఇన్సురెన్స్ కూడా పొందవచ్చు. ఇందులో 2 లక్షల వరకు ఇన్సురెన్స్ కవర్ పొందవచ్చు.
3.Free Chequebooks
ఫ్రెండ్స్ 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి పేరు మీద గని వారి సంరక్షకుల పేరు మీదా గాని సంవత్సరానికి ఒక చెక్ బుక్ ని ఈ సేవింగ్స్ అకౌంట్ ఫ్రీగా జారి చేస్తుంది.
13.Pension Savings Account In Telugu
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిని పెన్షనర్లకు బ్యాంకు అవసరాలను తీర్చడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఈ అకౌంట్ లో ఫి కూడా చాలా తక్కువగానే ఉంటుంది.
Pension Savings Account Features In Telugu
ఈ క్రింద మనం పెన్షన్ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Transaction Limit
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ లో మనం రోజు 40,000 రూ.. వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
2.Minimum Balance
ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఒకో చోట ఒకో లాగా ఉంటుంది అది:
- అర్బన్ ప్రాంతంలో 10,000 రూ.. మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
- సెమి రూరల్ ప్రాంతంలో 5,000 రూ..మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
- రూరల్ ప్రాంతంలో 2,500రూ..మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
3.Free Chequebooks
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ లో మనం ఫ్రీ గా అన్ లిమిటెడ్ మల్టి సిటి చెక్ బుక్ ను పొందవచ్చు. ఈ అకౌంట్ కి ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్.
14.Basic Savings Account In Telugu
ఫ్రెండ్స్ ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన పథకంలో ఈ అకౌంట్ ఒక భాగం. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్.ఈ అకౌంట్ ని మనం చాలా సులభంగా ఓపెన్ చేసుకోవచ్చు.ఈ క్రింద మనం ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
Basic Savings Account Features In Telugu
ఈ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- ఫ్రెండ్స్ ఈ అకౌంట్ ద్వారా ఫ్రీగా రూపే డెబిట్ కార్డు ని పొందవచ్చు.
- క్యాష్ డిపాజిట్లను ఫ్రీగా చేసుకోవచ్చు.
- జీరో బ్యాలెన్స్ ఫ్యాసిలిటి కలదు. అంటే మినిమం బ్యాలెన్స్ 0.
- రోజుకు మనం 40,000 రూ..విత్ డ్రా కూడా చేసుకోవచ్చు.
- కొన్ని నెలలు అకౌంట్ లో ట్రాన్స్ యాక్షన్స్ ఆపివేసిన అకౌంట్ ఆక్టివ్ గానే ఉంటుంది.
15. Small Basic Savings Account In Telugu
axis బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో స్మాల్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి. ఈ అకౌంట్ కూడా PMJDY స్కీం లో ఒక భాగం. దీనిని మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ వాడుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్.
Small Basic Savings Account Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ స్మాల్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ అకౌంట్ ద్వారా ఫ్రీ గా రూపే డెబిట్ కార్డు ని పొందవచ్చు.
- జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీ కూడా ఈ అకౌంట్ లో ఉంది.
- ఒక నెలలో 10,000 రూ. వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
- ఫ్రీ గా పాస్ బుక్ కూడా పొందవచ్చు.
- కోన్ని నెలలు అకౌంట్ వాడకపోయినా అకౌంట్ ఆక్టివ్ గానే ఉంటుంది.
16. Insurance Savings Account In Telugu
ఫ్రెండ్స్ ఇన్సురెన్స్ సేవింగ్స్ అకౌంట్ అనేది ప్రత్యేకంగా ఇన్సురెన్స్ ఏజెన్సీల కోసం ఏర్పాటు చేశారు. ఈ సేవింగ్స్ అకౌంట్ లో మన ట్రాన్స్ యాక్షన్స్ అన్ని కంప్లీట్ చేస్తే రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. క్రింద మనం ఈ అకౌంట్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
Insurance Savings Account Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ అకౌంట్ ని కేవలం 500రూ..డిపాజిట్ చేసుకోవచ్చు.
- రోజు atm ద్వారా 40,000విత్ డ్రా చేసుకోవచ్చు.
- ఒక మల్టిసిటి చెక్ బుక్ ని ఫ్రీగా పొందవచ్చు.
- ఈ axis బ్యాంకు తో టై అప్ అయినటువంటి 4000 రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది.
- వ్యక్తిగత భీమా క్రింద 2 లక్షల వరకు ఇన్సురెన్స్ పొందవచ్చు.
- డెబిట్ కార్డు ని ఫ్రీగా పొందవచ్చు.