Azithral 500 Tablet Benefits In Telugu | అజిత్రల్ 500 టాబ్లెట్ అంటే ఏమిటి?
ఇది శ్వాసకోశ వ్యవస్థలోని వివిధ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు (న్యుమోనియా, బ్రోన్కైటిస్, టాన్సిలిటిస్, ఫారింగైటిస్ మరియు సైనసిటిస్ వంటివి), చర్మ వ్యాధులు (మొటిమలు మరియు రోసేసియా వంటివి), చెవి ఇన్ఫెక్షన్లు మరియు లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.
Table of Contents
అజిత్రల్ 500 టాబ్లెట్ వాటి ఉపయోగాలు | Uses Of
Azithral 500 Tablet
- అజిత్రల్ 500 టాబ్లెట్ ( Azithral 500 MG Azithral 500 Tablet) యొక్క ఉపయోగాలు చెవులు, ఊపిరితిత్తులు, గొంతు, టాన్సిల్స్, వాయుమార్గాలు, నాసికా మార్గం, చర్మం మరియు మృదు కణజాలాలలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చికిత్సకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
- దగ్గు ఉన్న రోగులకు అజిత్రోమైసిన 500 టాబ్లెట్ సహాయ పడుతుంది.
- ఇవి కాక వీటిని కాలిన గాయాలు, శస్త్రచికిత్స లేదా దంత ప్రక్రియ, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల తరువాత సంక్రమణను తగ్గించడములో కూడా ఇది సహాయపడుతుంది.
- చర్మము మరియు అంటూ వ్యాదులు రాకుండా ఉండడానికి వీటిని వాడతారు.
- బాక్టీరియా ఇన్ఫెక్షన్ మరియు ఇతర వ్యాధులు రాకుండా కూడా వీటిని వాడవచ్చు.
అజిత్రల్ 500 టాబ్లెట్ వాటి దుష్ప్రభావాలు | Side Effects Of Azithral 500 Tablet
అజిత్రల్ 500 ఎంజి టాబ్లెట్ (Azithral 500 MG Tablet) యొక్క ప్రధాన & చిన్న దుష్ప్రభావాలు
- వికారం మరియు వాంతులు రావడం.
- కడుపు నొప్పి ఎక్కువ గా ఉండడం.
- ఛాతి నొప్పి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
- తలతిరగడం మరియు అలసట.
- తలనొప్పి.
- చర్మము పై దద్దుర్ల రావటం.
- అతిసారం లక్షణం.
- కడుపులో అధిక వాయువు ఉండడటం.
- చర్మం యొక్క ఫోటోసెన్సిటివిటీ పెరగటం వంటివి ఉన్నాయి.
note : ఇవి వాడేటప్పుడు ముఖ్యముగా గర్భిణీలు మరియు స్త్రీలు డాక్టర్ ను అడిగి వాడవలసి ఉంటుంది.
ఇవే కాక ఇంకా చదవండి