50 బెస్ట్ అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు

0
BABY BOY NAMES IN TELUGU
BABY BOY NAMES IN TELUGU

TOP 50 BABY BOY NAMES IN TELUGU WITH MEANING

 పిల్లల పేర్లు ప్రత్యేకంగా ఉంటే అదొక సరదా మాత్రమే కాదు, వెక్కింతలు లేకుండా అన్నిచోట్లా ఒక అభినందన కూడా అందుతుంది. పిల్లలకు పేర్లు పెట్టడానికి తల్లిదండ్రులు ఎంత వెతుకులాటలో ఉంటారో అనుభవంలోనే తెలుస్తుంది.

పేరు ఫాషన్ గా ఉండాలి, సంప్రదాయంగా ఉండాలి, మంచి అర్థం ఉండాలి, ముఖ్యంగా పెద్దలు విమర్శించకుండా బాగుందనేలా వాళ్ళను కూడా మెప్పించగలగాలి. మరి టాప్ 50 అమ్మాయిల పేర్లు కూడా ఇక్కడ ఇచ్చాము, ఒక్కసారి లుక్ వేసుకోండి.

ప్రస్తుత ట్రెండ్ లో మగ పిల్లల కోసం సూపర్ అనిపించే పేర్లు అందరికోసం.

Baby Boy Names In Telugu : అబ్బాయిల పేర్లు లిస్ట్

S.NO

BABY BOY NAME

MEANING IN TELUGU

1

ఆగ్నేయ్(aagney)

అగ్ని నుండి పుట్టిన వాడు, కర్ణుడు, గొప్ప యుద్ధవీరుడు

2ఆహన్(aahan)సూర్యుడి వెలుగు. సూర్యుడి వెలుగులో వెలువడే మొదటి కిరణం.
3అభిసుమత్(abhisumat)ప్రకాశించేవాడు, సూర్యుడి మరొక పేరు
4అచ్యుతన్(acchutan)విష్ణువు పేరు
5అనీష్(anish)కృష్ణుడికి, విష్ణువుకు ప్రియమైనవాడు. సూర్యుడి మరొక పేరు
6చంద్రాన్షు(chandranshu)చంద్రుడి వెలుగు, వెన్నెల
7దేవాన్ష్(devansh)దేవుడి అంశతో పుట్టినవాడు
8దివిత్(divit)మరణాన్ని జయించినవాడు
9ఈశాన్(eshaan)శివుడు, సూర్యుడు
10గ్రహిష్(grahish)గ్రహాలకు అధిపతి
11కునాల్(kunal)తామరపువ్వు, అందమైన కన్నులు కలిగినవాడు. అశోకచక్రవర్తి కొడుకు పేరు
12మహిన్(mahin)భూమి.
13మహిత్(mahith)గౌరవించదగినవాడు, 
14మయూర్(mayur)నెమలి. నెమలిలా అందంగా ఉన్నవాడు.
15నిహల్(nihal)కళ్ళతో ఆకర్షించగలవాడు, అందమైన సారీరసౌష్టవం కలవాడు.
16ప్రహ్లాద్(prahlad)ఎల్లప్పుడూ సంతోషం కలిగినవాడు
17ప్రతీక్(prateek)అందరికి ఆదర్శంగా ఉండేవాడు
18శ్రేష్ట్(shresht)ఉత్తమమైనవాడు
19శృతిన్(shrutin)వినే సామర్థ్యము ఎక్కువ ఉన్నవాడు. ఓర్పు గలవాడు
20ఉత్పల్(utpal)నీటి పువ్వు, స్వేచ్ఛగా ఉండేవాడు, ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు.
21వైదీశ్(vaydish)వేదాలకు మూలమైనవాడు
22అద్విక్(advik)ప్రత్యేకత కలిగినవాడు
23ప్రాంజల్(pranjal)నిజాయితీ కలిగినవాడు
24సనత్(sanat)బ్రహ్మదేవుడి మరొక పేరు
25తేజస్(tejas) తెలివైనవాడు, వెలుగులా ప్రకాశించేవాడు
26చర్విక్(charvik)తెలివైనవాడు
27దర్పన్(darpan)అద్దంలా ప్రతిబింబించేవాడు
28హితేష్(hitesh)అందరి గురించి ఆలోచించేవాడు
29అక్షంత్(akshant)ఎల్లప్పుడూ విజయం సాదించేవాడు, విజయానికి మారుపేరు కలవాడు.
30విరాజ్(viraj)అతిపెద్ద స్థానం కలిగినవాడు. సూర్యుడు
31మన్విక్(manvik)చేతన్యం కలిగిన వాడు, తెలివైన వాడు, జాలి హృదయం కలిగినవాడు.
32ఆహిల్(aahil)గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు
33సౌమిత్(soumit)దేన్నైనా సులువుగా సాదించగలిగేవాడు
34సౌరిష్(sourish)విష్ణువుకు మరొక పేరు
35మౌనిష్(mounish)కృష్ణుడికి మరొక పేరు, ఆకర్షణ కలిగినవాడు
36ప్రగ్యన్(pragyan)గొప్ప ప్రతిభ కలవాడు
37అశ్వత్(ashwat)బుద్ధుడు తపస్సు చేసిన వృక్షం పేరు. జ్ఞానానికి మూలమైనది
38ప్రణిల్(pranil)శివుడి పేరు, స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తం చేసేవాడు.
39ఆర్యవీర్(aryaveer)గొప్ప ధైర్య సాహసాలు కలిగినవాడు
40ప్రజ్వల్(prajwal)ఆకర్షించేవాడు, తెలివైనవాడు.
41సంజిత్(sanjith)విజయం సాదించేవాడు.
42వత్సల్(vatsal)నిజాయితీ కలిగినవాడు. హుందాతనం కలిగినవాడు.
43కౌస్తుబ్(koustubh)విష్ణువు ధరించే ఒక ఆభరణం. చాలా విలువైన జాతి రత్నం. 
44సుతిక్ష్(suthiksh)ధైర్యం మెండుగా కలిగినవాడు.
45రుషాంక్(rushank)శివుడి పేరు, మెరిసే రూపం కలవాడు.
46అధర్వ్(adharv)వేదాలలో మొదటిది, విగ్నేశ్వరుడి పేరు.
47శ్రీహిత్(srihith)విష్ణువు పేరు
48భువిష్(bhuvish)స్వర్గానికి అర్థత కలిగిన వాడు
49ప్రణవ్(pranav)ఓంకారాన్ని సూచించే అక్షరం. పవిత్రమైనది.
50నిదీశ్(nidhish)వినాయకుడి అభయం కలిగినవాడు.