ఏ, ఐ అక్షరాలతో అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు

0
Baby girl names with i and ay in telugu
Baby girl names with i and ay in telugu

ఏ అక్షరం మీద పేర్లు | ఐ అక్షరం మీద పేర్లు | అమ్మాయిల పేర్లు

తెలుగు లో అమ్మాయిల పేర్లు పెట్టాలంటే మనం చాలా మందితో అడిగి తెలుసుకొని ఒక మంచి పేరు పెడతాం. మరి మీ ఆడ బిడ్డ పేరు గనుక ‘ ఎ ‘ లేదా ‘ ఏ ‘ లేదా ‘ ఐ ‘ తో రావాలంటే ఈ కింద కొన్ని మంచి పేర్లు ఇచ్చను. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన అమ్మాయి పేరు ని సెలెక్ట్ చేసుకోండి.

అమ్మాయిల పేర్లు / ఆడపిల్లల పేర్లు వాటి అర్థాలు తో సహా కింది పట్టికలో ఇచ్చాను.

Baby girl names starting with i in telugu | baby girl names with ay sound

అమ్మాయి పేరుఅర్థం
ఏకత్వఏకత్వము
ఏకవీరదేవి రూపం
ఎలవృక్షం
ఎల్లన్కాంతి
ఏషణఅన్వేషణ
ఏషితఆశించు
ఏకమ్రకదేవి రూపం
ఏకాంత
అందమైన అమ్మాయి
ఏక్షచూపు
ఏకాలిని
ఏకాంతముగా గల
ఏకాంబరేశ్వరి
ఒకే అంబరము గల దేవి
ఏకవల్లిముత్యాల దండ
ఏకాదశిఏకాదశి రోజు
ఎల్లోరాఎల్లోరా గుహలు
ఏక వాణిఒకే మాట
ఏకవర్గఒకే రంగు గల
ఏకాక్షరి
ప్రణవ స్వరూపిణి
ఎక్తకలిసి
ఐరావత
స్వర్గంలోనే ఏనుగు
ఐహికసంసారిక
ఐశ్వర్య నిధిలక్ష్మి
ఐరాభూమి
ఐక్యఏక్తా
ఐరావతినది
ఐశ్వర్యఐశ్వర్యవంతులు

 

అలాగే ఈ కింది పేర్లను కూడా గమనించగలరు.

  1. ” అ ” అక్షరంతో ఆడపిల్లల పేర్లు , వాటి అర్థాలు
  2. ” ఆ ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు
  3. ” ఇ ” మరియు ” ఈ ” తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు
  4. 50 బెస్ట్ అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు
  5. 50 బెస్ట్ అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు