” చ ” తో వచ్చే అందమైన ఆడపిల్లల పేర్లు – అర్థాలు 2021

0
Baby girl names with cha in telugu 2021
Baby girl names with cha in telugu 2021

Baby girl names with CHA in telugu | CHA names in telugu girl

చ అక్షరంతో ఆడపిల్లల పేర్లు వాటి అర్థాలు | అమ్మాయి పేర్లు

చార్వి – అందమైన
చాందిని చంద్రకాంతి
చింతామణి – కోరిన కోర్కెలు తీర్చేది
చిత్ర దేవి – కుబేరుని భార్య
చిత్రని – బొమ్మ
చిత్రరేఖ – కబంధుని కూతురు
చిత్రవతి – బొమ్మ
చిత్రలేఖ – పటము
చిద్రూపీ – జ్ఞానపరమైన రూపము
చిత్ర – నక్షత్రం పేరు
చంద్రలస – చంద్రునివలె నిర్మలమైనది
చక్షుర్నది – గంగ తో కలిసే ఒక నది
చంద్రజ చంద్రోదయం
చంద్ర మాల – ఒక నది పేరు
చంద్ర జ్యోతి – చంద్రునివలె వెలుగు ఇచ్చేది చంద్రలేఖ – చంద్రుని నుంచి వచ్చే కిరణాలు చంద్రభాను – చంద్రకిరణం
చంపా లత – ఒక లత
చంద్రణి – చంద్రుని భార్య
చంద్రబాల – చంద్ర కిరణం
చంద్రలేఖ – చంద్రుని వెలుగు,
చంద్రవెల్లి – చంద్రుని రూపి
చంద్ర మల్లిక – మల్లెపువ్వు
చంద్రిక – వెన్నెల
చంపా – ఒక పువ్వు
చంపకమాల – సంపెంగ పూలమాల
చమేలీ – కాంతితో ప్రకాశించే మొక్క
చక్రాణి – నది పేరు ,
చక్రాంగి – గుండ్రని,
చిత్ర వీణ – పటము
చందన లత – గంధము,
చారు హాసిని – అందమైన నవ్వు కలిగినది, చారు వాణి – పటము,
చరిష్మా – అందమైన,
చేతన – జీవము కలది,
చేమంతి – ఒక పువ్వు
చైత్ర – మాసము
చైతన్య లక్ష్మీ – తెలివి కల
చెంచులక్ష్మి – విష్ణుపత్ని
చంద్రవతి – దుర్గ
చిత్రకళ – బొమ్మ,
చరిత – చరిత్ర
చతుర – తెలివైనది,
ఛాయ ప్రభ -అందమైనది
చారు చంద్రిక – సుందరమైన వెన్నెల
చారుమతి – అందమైన స్త్రీ
చాముండేశ్వరి – మైసూరు లో ఉన్న దేవి చారులత – అందమైన పూలతో ఉన్న పూల తీగ
చారు బాల – అందమైన బాలిక,
చాహన – ఇష్టపడే
చంప కలి – చంపా పుష్పం
చపల – నిరంతరం ,
చిట్టి – ప్రేమతో
చైతన్య – అంతరాత్మ
చైతాళి – గుర్తు,
చంద్రణి – చంద్రుని భార్య,
ఛావి -బొమ్మ,
చంద్రిమ – చంద్రుడు,
చక్రవాక – పక్షి,
చిద్విలాసిని – ఈశ్వరి,
చందన వతి – గంధము,
చారుకేళి – సుందరమైన వెన్నెల,
చంపా లత – ఒక లత,
చతుర – తెలివైనది,
చరితార్థ – పారే నది,
చారుశీల – అందమైన
చారు చిత్ర – అందమైన చిత్రము
చాముండి – దుర్గ
ఛాయా – నీడ,
చిత్రాంగద – అర్జునుడి భార్య,
చిన్మయి -పరమాత్మ,
చంచల -వేగమైన
చంద్రిక – చంద్రకాంతి

అలాగే ఈ కింది పేర్లను కూడా గమనించగలరు.

  1. ” అ ” అక్షరంతో ఆడపిల్లల పేర్లు , వాటి అర్థాలు
  2. ” ఆ ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు
  3. ” ఇ ” మరియు ” ఈ ” తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు
  4. ” ఏ ” మరియు ” ఐ  ” అక్షరాలతో అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు
  5. ” క ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు – వాటి అర్థాలు
  6. ” గ ” అక్షరం తో వచ్చే ఆడపిల్లల పేర్లు – వాటి అర్థాలు
  7. 50 బెస్ట్ అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు
  8. 50 బెస్ట్ అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు