” ఇ ” మరియు ” ఈ ” అక్షరాలతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు – వాటి అర్థాలు

0
Baby girl names with e and ee in telugu
Baby girl names with e and ee in telugu 2021

Baby girl names with e and ee in telugu

అందమైన తెలుగు అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు ఇక్కడ ఇచ్చాను. ఇ మరియు ఈ అక్షరాలతో మొదలయ్యే అచ్చమైన ఆడపిల్లలపేర్లు వాటి అర్థాలతో సహా కింద ఉన్నాయి. మీకు నచ్చిన పేరు సెలెక్ట్ చేసుకొని మీ అమ్మాయికి పెట్టుకోండి.

అలాగే ఇలాంటి తెలుగు అమ్మాయిల మరియు అబ్బాయిల పేర్లు ఇంకా చాలా ఉన్నాయి. కింద ఇచ్చిన లింక్స్ చూసి మీకు కావాల్సిన పేర్లు చూడండి.

అమ్మాయి పేరువాటి అర్థం
ఇనతల్లి
ఇప్మఆకాంక్ష
ఇందిరా కుమారిలక్ష్మీ పుత్రి
ఇష్ట ప్రియఇష్టమైన
ఇష్ట దాయిప్రియమైన
ఇందు రత్న
చంద్రకాంతమణి
ఇంద్రకీలపర్వతం పేరు
ఇధభూమి
ఇందిరాలక్ష్మీదేవి
ఇంద్రాక్షీ
ఇంద్రుని కన్నులు వంటి కన్నులుగల స్త్రీ
ఇష్మకోరిక
ఇందిరా దేవిలక్ష్మి
ఇషితదేవత
ఇందువదన
చంద్రుని పోలిన మొహం గలది
ఇంద్ర సుత
ఇంద్రుని కూతురు
ఇందు లతా
చంద్రుడి పేరుతో
ఇందిరేశ్వరిలక్ష్మి
ఇందులేఖచంద్రుడు
ఇందుఇంద్రుడు
ఇంద్ర బాల
ఇంద్రుని కుమార్తె
ఇహభూమి
ఇందిరా రమణిలక్ష్మి
ఇంద్రాతి
గోదావరిలో కలిసి ఒక ఉపనది
ఇందూజానర్మదా నది
ఇంద్రజ కుమారి
ఇంద్రుడి కుమారి
ఇంగితతెలిసిన
ఇంద్రనీలరత్నం
ఇందు మణి
చంద్రకాంతమణి
ఇందిరా ప్రియదర్శినిలక్ష్మి
ఇంద్రసేననలుని కూతురు
ఇంది వరవిష్ణు
ఇప్సకోరిక
ఇందివారక్షిలక్ష్మి
ఇళబిల
తృణ బిందువు నకు పుట్టిన కూతురు
ఇరాభూమి
ఇళకశ్యపుని భార్య
ఇర్వాతనది రవి
ఇక్షుమతినది పేరు
ఇషనిపార్వతి
ఇలకశ్యపుని భార్య
ఇంద్ర మిత్ర
ఇంద్రుని స్నేహం కలిగిన
ఇషదుర్గ
ఇంద్ర మాల
వాడిపోని కమలం
ఇంద్రాణి
సుర లోకములు, ఇంద్రుడి భార్య, పాలించేది
ఇక్షు పాలికిలక్ష్మీదేవి
ఇంద్రప్రభ
చంద్రన్న ప్రకాశం
ఇందు రమణిచంద్రుడి పత్ని
ఇందుకళచంద్ర ప్రకాశం
ఇందు వాణిచంద్రుని మాట
ఇంద్రావతిచంద్రుడి పత్ని
ఇక్షిత
కోరిన కోర్కెలు తీర్చే
ఇతిహాసచరిత్ర కలిగిన
ఇందులేఖచంద్రలేఖ
ఇందుమతి
వెలుగునిచ్చు వాణి భార్య
ఇలక్షి
చురుకైన చూపుల స్త్రీ
ఇశ్వరదేవత
ఇందుచంద్రుడు
ఇంద్ర భాషిదేవ భాషి
ఇందిరా రాణిలక్ష్మి
ఇందు చంద్రిక
చంద్రుని వెన్నెల
ఇందిరేందిరలక్ష్మి
ఇంద్రజ
ఇంద్రుడి కుమారి
ఇందు హసితచంద్రుని నవ్వు
ఇందు ముఖి
చంద్రుడి ముఖం
ఇంద్ర ప్రియ
ఇంద్రుని ప్రియురాలు
ఈశ
ఐశ్వర్యవంతులు
ఈశ్వరీ కారుణఈశ్వరి దయ
ఈశనికుమారి
పార్వతి దేవి కుమారి
ఈషనీవద
పార్వతి దేవి వదనం
ఈశ్వరిపరమేశ్వరి
ఈశ్వరీ దేవిపార్వతి
ఈదగొప్ప
ఈప్సితకోరికలు తీర్చే
ఈశ్వరి దత్తత
పార్వతి దేవి కుమారి
ఈశానీపార్వతి
ఈశితమహా సిద్ధి
ఈశ్వరి వదన
పార్వతీదేవి వదనం
ఈశ్వరివాణిసరస్వతి
ఈహాత్రయి
పరిశుద్ధరాలగునది
ఈక్షలుచూపు
ఈక్షణికచూచుట
ఈశ్వరి పునీతపునీత
ఈక్త
ఒక మాట ముందు
ఈశ్వరి తేజవెలుగు
ఈశ్వరి
శివుని భార్య పార్వతి
ఈష
దేవత అయిన పార్వతి
ఈక్షణఫిలాసఫీ
ఈశ్వర కాంతదుర్గాదేవి
ఈషికకన్ను
ఈశ్వరోజ్వల
ఈశ్వరి వంటి తేజస్సుగల

 

ఇంకా ఇలాంటి మరెన్నో అక్షరాలతో మొదలయ్యే పేర్లు కింద ఇచ్చాను, చూడండి.

ఇవి కూడా చదవండి :-