” గ ” అక్షరం తో వచ్చే ఆడపిల్లల పేర్లు – వాటి అర్థాలు

0
Baby girl names with ga in telugu 2021
Baby girl names with ga in telugu 2021

Baby girl names with GA in telugu | GA names for girl in telugu

గ అక్షరం తో ఆడపిల్లల పేర్లు వాటి అర్థాలు | అమ్మాయిల పేర్లు

గౌరవి -అమ్మవారు,
గౌరీ దీప – దీపింప చేయునది,
గౌరీ ప్రణయ – అందమైన
గౌరీ – గంగ దేవి రూపం
గుంఛ – పూల మొగ్గలు
గంధర్వ – పార్వతీదేవి
గంగా – గంగా నది,
గీతి – పద్యం
గోపి ప్రియ – గోవులందు ఇష్టం కలది
గోమతి – ఉత్తమమైన
గౌతమీ – నది
గౌరీ – పార్వతి కి మరో పేరు
గౌరీజ -అమ్మవారు,
గౌరీ ప్రియ – అమ్మవారు
గోప కుమారి – అందమైనది
గోపర్ణ – ఉత్తమమైన
గోపజ – గోకుల శ్రీ,
గోవింద ప్రియ – ఉత్తమమైన
గౌర మనోహరి – సుందరమైన
గులాబీ – రోజా పువ్వు,
గరిమ – గొప్పదైన
గోపాలి – ప్రముఖ పేరు,
గర్గి – విజ్ఞానం గల అమ్మాయి
గౌహతి – ఊరి పేరు
గోచరణి – గోవుల వద్ద ఉండేది
గౌరమ్మ – దేవి రూపం
గాంధ – సుగంధం
గురు వచన్ – గురు అజ్ఞ,
గోర్మీ – పార్వతి దేవి,
గృహలక్ష్మి – ఇల్లాలు
గృహ శ్రీ – ఇంటిని పాలించేది
గోకుల – గోకులంలో స్త్రీ
గేయ -పాట
గోపబాల – గోపిక
గోపాగ – గోవులను కాచేది,
గనషు – ఘనమైన,
గురుప్రీత్ – గుణవతి , గుణవంతురాలు
గురు దీప్ – గురు ఆశీస్సులు
గోవిందది – శ్రీ కృష్ణుని భక్తురాలు
గుంజన్ – సంగీత ధ్వని
గుడియ – బొమ్మ
గోపాలిక – గోపిక

అలాగే ఈ కింది పేర్లను కూడా గమనించగలరు.

  1. ” అ ” అక్షరంతో ఆడపిల్లల పేర్లు , వాటి అర్థాలు
  2. ” ఆ ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు
  3. ” ఇ ” మరియు ” ఈ ” తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు
  4. ” ఏ ” మరియు ” ఐ  ” అక్షరాలతో అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు
  5. ” క ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు – వాటి అర్థాలు
  6. 50 బెస్ట్ అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు
  7. 50 బెస్ట్ అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు