ల (L) అక్షరం తో ఆడ పిల్లల పేర్లు వాటి అర్థాలు !

0
Baby Girls Names Starting With L In Telugu

Baby Girls Names Starting With L In Telugu | పి అక్షరం తో మొదలైయే అమ్మాయి ల పేర్లు 

Baby Girls Names Starting With L In Telugu:- ఆడపిల్లలకు మంచి పేరు పెట్టాలి అంటే ఎన్నో పుస్తకాలూ, ఎన్నో పేపర్లు  తిరగేస్తం. కాని ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా  ఎన్నో విషయాలు తెలుస్తునాయి. అలాగే ఎల్ అక్షరం తో ఆడపిల్లల పేర్లు పెట్టడానికి వెతుకుతున్న వారికి కింద ఇచ్చిన పట్టికలో L అక్షరం తో ఆడపిల్లల పేర్లు ఇవ్వడం జరిగినది, మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే మీ అమ్మాయి కి ఈ పేర్లు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి.

Baby Girls Names In Telugu | ఎల్ అక్షరం తో అమ్మాయి పేర్లు     

S.NO.పేర్లువాటి అర్థాలు
1.లహరిఒక అల
2.లయసంగీత లయ
3.లీజాఆనందం, దేవునికి అంకితం
4.లితికఅందమైన మరియు పరిపూర్ణమైనది
5.లిమ్నాఅత్యంత జ్ఞానవంతుడు
6.లాస్యపార్వతీ దేవి ప్రదర్శించిన నృత్యం
7.లతలత
8.లక్ష్మిసంపదల దేవత
9.లీలవినోదం
9.లోక్షితాప్రపంచం కోసం ప్రార్థించండి
10.లౌక్యప్రాపంచిక జ్ఞాని
11.లౌకికాతెలివైన
12 .లతికచిన్న లత
13.లోచనప్రకాశవంతమైన కళ్ళు
14.లాలసప్రేమ
15.లహినిమనోహరమైన, ప్రీతీ
16 .లఘిమపార్వతి
17.లజితనిరడంబరమము అయిన
18.లక్షినిలక్ష్యం
19.లక్ష్మి ప్రియలక్ష్మి దేవికి ప్రీతీ పాత్రుడు
20.లలితఒక అందమయిన స్త్రీ
21.లలితశ్రీనిర్వహించాల్సి ఉంది
22.లౌహిత్యఒక నది
23.లవిస్కప్రియ మైన
24.లయశ్రీసుందరమైన
25.లీల రాణిదుర్గా దేవి
26.లేహితఅందమైన
27.లేహ్నవిలక్ష్మి దేవి
28.లేఖరాయడం, చిత్రం
29.లేఖ్యఅందమయిన
30.లిహారికసముద్రపు అలలు
31.లిఖితఅద్యయన్ శీలా మైనది
32.లిక్షితప్రకశావంతమయిన
33.లిరిషఅందమయిన ముఖం కల
34.లినీషాతెలివైన
35.లిపికరాసే వారు
36.లిప్సికచిరునవ్వు
37.లిశితఅందమయిన, మంచిది
38.లితికఅందమయిన
39.లితిక్షతెలివిన అందమయిన
40.లోచనప్రకాశవంత మైన కళ్ళు
41.లోహినిఎరుపు చాయ గల
42.లోగితఅందం
43.లజితనిరాడంబరత
44.లుంబికాఒక సంగీత వాయిద్యం
45.లలనఅందమైన స్త్రీ
46.లియాఅందమైన; తెలివైన
47.లక్షితవిశిష్టమైనది
48.లారణ్యమనోహరమైనది
49.లసాకిసీతా దేవి
50.లసికసీతా దేవి
51 .లావణ్యదయ మరియు అందం
52.లోరెనాఅనేక అవార్డులతో కిరీటం
53.లౌక్యలక్ష్మీదేవి
53.లోకేశ్వరిప్రపంచ రాణి, దేవుని బహుమతి
54.లోకేతలక్ష్మి దేవి
55.లోక్షఅందమయిన
56.లోక్షన్యఅందమియన్ లక్ష్యం
57.లోఖ్యలక్ష్మి దేవి, ప్రజల సమూహం
58.లోశితపువ్వు పేరు
59.లోష్టకాంతివంత మైన
60.లోవికయువరాణి
61.లుక్తికలక్ష్మి దేవి
62.లూసిప్రకాశవంత మియన్
63.లోవ్యప్రేమ యొక్క
64.లితిఅందమయిన
65.లితిక్షతెలివైన, అందమియన్
66.లోహిత్యఅన్నము
67.లోలాక్షిలలితా దేవి
68.లౌఖ్యశ్రీప్రేమించ దగిన
69.లూనషపువ్వు యొక్క అందం
70.లోకినిఅందరిని పట్టించుకొనే దేవత
71.లోకంక్షప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తీ
72.లేఖనకలం రాసిన కవిత
73.లతాంగిఅందమయిన అమ్మాయి
74.లతిక్షస్వాగతం
75.లివ్యదేవుని ప్రతిమ
76.లీలమసరదాగా
77.లిమీశకన్నె మెరుపు
78.లీలావతిరాయడానికి
79.లీపాక్షిఅందమయిన నెమలి కనుల అమ్మాయి
80.లావానిదయ
81.లావణ్యఅందమయిన
82.లాలిత్యఅందమయిన  స్త్రీ
83.లక్షికదేవత లక్ష్మి దేవి
84.లక్షితవిశిష్ట గౌరవం
85.లజ్జితనిరడంబరమయిన్
86లాస్యవిలలత దేవి చిరునవ్వు
87.లావంతికఒక రాగం పేరు
88.లావాలికఒక చిన్న తీగ
89.లోక ప్రియనునుపుగా
90.లశ్రితఎప్పుడు నవుతూ ఉండే
91.లక్షణసొగసైన
92.లితిషసంతోసము
93.లిల్లిఒక పువ్వు
94.లిషగౌరవమయిన
95.లయసంగీతములో ఒక వాయిద్యం
96.లారన్యమనోహరమైనది
97.లావిప్రీతికరమయిన
98.లేఖ్యప్రపంచం
99.లీరిషతెలివైన అందమయిన
100.లాలనపోషణ

Baby Girls Names Starting With L In Telugu :- మీరు ఎంత వరకు ఎల్ అక్షరం తో అమ్మాయి పేర్లు చూసారు కదా మీకు ఇంకా వేరే అక్షరం మిద పేర్లు కావాలి అంటే కింద ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు చూడవచ్చు. 

ఇవే కాక ఇంకా చదవండి :-