న (N) అక్షరంతో అమ్మాయి ల పేర్లు వాటి అర్థం !

0
Baby Girls Names Starting With N In Telugu

Baby Girls Names Starting With N In Telugu | ఎన్ అక్షరం తో అమ్మాయి ల పేర్లు 

Baby Girls Names Starting With N In Telugu :- ఆడపిల్లలకు మంచి పేరు పెట్టాలి అంటే ఎన్నో పుస్తకాలూ, ఎన్నో పేపర్లు  తిరగేస్తం. కాని ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా  ఎన్నో విషయాలు తెలుస్తునాయి అయ్యితే ఎన్ అక్షరం తో మీకు అమ్మాయి ల పేర్లు కావాలి అంటే కింద ఇచ్చిన పట్టికలో ఎన్ అక్షరo తో పేర్లు ఇవ్వబడినవి, మీరు కిందపట్టికలో చూసి మీకు నచ్చితే నేమ్స్ సెలెక్ట్ చేసుకొని  మీ పాప కి పెట్టుకోండి.

N letter Names For Girl In Telegu | న అక్షరం మీద ఆడపిల్లల పేర్లు మరియు అర్థాలు 

S.NO.పేర్లువాటి అర్థాలు
1.నదియసాధారణ
2.నందనకూతురు
3.నందనమాలఆనందం యొక్క హారము
4.నందంటిఆనందాన్నిస్తుంది
5.నందినిఒక పవిత్ర ఆవు
6.నందిదుర్గాదేవి
7.నందినిఆనంద్ కూతురు
8.నందితసంతోషంగా
9.నాగ దేవిపాముల దేవత
9.నరిష్టస్త్రీకి ప్రియమైనది
10.నరోయిస్పువ్వు
11.నర్మదఒక నది
12 .నర్మద్యుతిఆనందంతో ప్రకాశవంతమైన
13.నర్మితవినయవంతుడు
14.నర్తన్నృత్యం
15.నసీన్చల్ల గాలి
16 .నవదుర్గదుర్గ యొక్క మొత్తం తొమ్మిది రూపాలు
17.నవీనాకొత్తది
18.నవనీతవెన్న తో కూడిన
19.నావికాయంగ్
20.నవితకొత్తది
21.నవీనాకొత్తది
22.నాగ జ్యోతిపాముల దేవత
23.నీలాంజనానీలం
24.నీలిమనీలి ప్రతిబింబం ద్వారా అందం
25.నీల్కమల్నీలం కమలం
26.నీమాచాలా ధైర్యవంతుడు సంపన్నురాలు
27.నేమిషాక్షణికమైనది
28.నీపాఒక పువ్వు పేరు
29.నీరంజనఒక నది పేరు
30.నీరూధిఅగ్ని
31.నీషాకల
32.నేహావర్షం, ఆప్యాయత
33.నేహాల్వర్షం, అందమైన
34.నేత్రకన్ను
35.నేత్రావతిఅందమైన కళ్ళు
36.నిభాసారూప్యమైనది
37.నిబోధ్రితెలివైన
38.నాగ లక్ష్మిదేవత
39.నాగ మణిసర్పముల రత్నము
40.నహిసకీర్తి
41.నిహితమహిమాన్వితమైన
42.నైనిషఅందమైన కళ్ళు
43.నలినిలోటస్ ఫ్లవర్
44.నిశాంతిప్రపంచం మొత్తం
45.నిషార్గ్ప్రకృతి
46.నిషిధాహిందూ దేవత లక్ష్మి పేరు
47.నిషిహెచ్చరిక
48.నిశిథినిరాత్రి
49.నిష్ఠాభక్తి
50.నిసిధ్బహుమతి
51 .నిసితరాత్రి
52.నీతాఎరుపు వర్ణము
53.నిథిలంముత్యంలా స్వచ్ఛమైనది
53.నితిస్కాఆశిస్తున్నాము
54.నీతూపూజ్యమైనది
55.నిత్యశ్రీఅందమయిన
56.నీతిసూత్రాలు
57.నితికవిలువైన రాళ్ల దేవదూత
58.నితిమాసూత్రాల అమ్మాయి
59.నిత్యప్రియాఎప్పుడూ ఆనందించేది
60.నిత్యశ్రీశాశ్వతమైన అందంతో
61.నివేదిత దేవునికి సమర్పించారు
62.నివర్తఆనందం
63.నివితాసృజనాత్మకమైనది
64.నివృత్తినాన్ అటాచ్మెంట్
65.నియతివిధి
66.నూర్జెహాన్ప్రపంచపు వెలుగు
67.నోషితీపి
68.నోవికాకొత్తది
69.నమితసరళంగా, వినయంగా
70.నమ్రత మర్యాదపూర్వక స్వభావం
71.నమృత నిరాడంబరమైన
72.నివర్తఆనందం
73.నవతకొత్తది
74.నితికవిలువైన రాళ్ల దేవదూత
75.నిశ్చలస్థిరమైన మనస్సు
76.నిశ్చితఖచ్చితంగా, విశ్వాసం
77.నృపరాజు పాదాలు
78.నృతిఅప్సర, నాట్యం
79.నృత్యనిపుష్పం యొక్క సువాసన
80.నవనికఎల్లప్పుడూ కొత్త, యువతి
81.నిషితచాలా అంకితభావంతో ఉన్నారు
82.నవయసరళమైనది
83.నవదితకొత్తగా సృష్టించబడింది
84.నవని యువ మహిళ
85.నవీనా ఆహ్లాదకరమైన
86నావిజ్ఞాకొత్తది
87.నవ్యకొత్తదనం
88.నవోదితకొత్తగా సృష్టించబడింది
89.నయనతారచంద్రుడు
90.నయోమికదేవత దుర్గా
91.నాజిమకవయిత్రి
92.నిహారికనక్షత్రాల సమూహం
93.నీలాక్షినీలి దృష్టిగల
94.నీలావతినీలి సముద్రం
95.నీల వేణిపొడవాటి జుట్టుతో
96.నీలిమనీలి ఆకాశం
97.నీరదవర్షపు మేఘాలు
98.నీరజకమలం, లక్ష్మీదేవి
99. నీరుపమారాజీ లేకుండా
100.నీతాదయతో
101.నీతూఅద్భుతమైన
102.నివీతసృజనాత్మకమైనది
103.నేత్రఅందమైన కళ్ళు
104.నేత్రశ్రీదేవత యొక్క అందమైన కళ్ళు
105.నేత్రావతికర్ణాటకలోని నది పేరు ఒకటి
106.నిదిశ్రీసంపద
107.నిహితకీర్తి
108.నిఖిలామొత్తం
109.నిఖితభూమి
110.నిష్కిప్తవిజయం
111.నీలాంబరినీలం రంగులో దుస్తులు
112.నీలేస్వరిశివుడు
113.నిమిక్షఒక కన్ను మెరుపు
114.నిపూర్ణపరిపూర్ణత
116.నీరిషఆనందం
117.నీరిక్షణచూడటం
118.నిర్జలప్రేమ
119.నిర్మలస్వచ్ఛమైన
120.నీరోషపవిత్రమైన
121.నిర్వితనీటి ప్రవాహం
122.నిచ్చితఖచ్చితంగా
123.నిశాదీనిమంచితనం
124.నిషికస్వచ్ఛమైన
125.నిశితినిరాత్రి

Baby Girls Names Starting With N In Telugu : మీకు ఇంకా వేరు వేరు అక్షరాలతో పేర్లు కావాలి అంటే కింద ఇచ్చిన లింక్స్ ఓపెన్ చేసి చుడండి. మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకొని మీ పిల్లలకి పెట్టుకోవచ్చు.  

ఇవే కాక ఇంకా చదవండి :-