ఓ(O) అక్షరం తో అమ్మాయి ల పేర్లు వాటి అర్థం !

0
Baby Girls Names Starting With O In Telugu

Baby Girls Names Starting With O In Telugu | ఓ అక్షరం తో అమ్మాయి ల పేర్లు 

Baby Girls Names Starting With O In Telugu : అమ్మాయి ల పేర్లు పెట్టాలి అంటే చాల మంది ఇతర మార్గాల ద్వారా వెతుకుతారు, అలాగే ఓ అక్షరం తో పేర్లు దొరకడం అంటే చాల కష్టం, అయ్యితే ఇక్కడ ఓ అక్షరం తో అమ్మాయి ల పేర్లు పేర్కొనడం జారినది, ఓ అక్షరం తో అమ్మాయి పేర్లు గల కావాలి అంటే కింద ఇచ్చిన పట్టికలో మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు.    

Baby Girl Names In Telugu | ఓ అక్షరం తో ఆడపిల్లల పేర్లు 

S.NO.పేర్లువాటి అర్థాలు
1.ఓవియాపెయింటింగ్
2.ఓవిచక్కని
3.ఓవియామతిచంద్ర కళ
4.ఓవియా అందమైన డ్రాయింగ్
5.ఓవ్యఅందమైన డ్రాయింగ్
6.ఒమిషాచిరునవ్వు
7.ఒనెల్లాకాంతి
8.ఒనాలికాచిత్రం
9.ఓనిఆశ్రయం
9.ఓజల్దృష్టి
10.ఓజస్విదైర్యం గల
11.ఓజస్వినిమెరుస్తోంది
12 .ఒమైరానక్షత్రం
13.ఒమాజాఆధ్యాత్మిక ఐక్యత యొక్క ఫలితం
14.ఓమలజన్మ
15.ఓమక్షిశుభ నేత్రుడు
16 .ఓమల భూమికి పవిత్రమైన పదం
17.ఓషధిమందు
18.ఓంవతిఇంటి శక్తిని కలిగి ఉండటం
19.ఓం శ్రీదేవుని కలయిక
20.ఒమిషజనన మరణ దేవత
21.ఓం కరేస్వరిపార్వతీ దేవి
22.ఓం వతిఓం యొక్క శక్తిని కలిగి ఉండటం
23.ఒర్పితసమర్పణ
24.ఒస్మావేసవి కాలం
25.ఓంకారికాంతి
26.ఓమ్యాప్రాణదాత
27.ఒనాలికాచిత్రం
28.ఓపర్ణపార్వతి
29.ఓషీదైవ సంబంధమైన

Baby Girls Names Starting With O In Telugu : ఇక్కడ A నుండి z వరకు అన్ని రకాల అమ్మాయి పేర్లు, అబ్బాయి పేర్లు కలవు. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు అన్ని వివధ రకాల  పేర్లు మీరు చూడవచ్చు. తెలుగు న్యూస్ పోర్టల్. కాం ఇక్కడ అన్ని రాకల పేర్లు మీకు అందుబాటులో కలవు.

ఇవే కాక ఇంకా చదవండి