Table of Contents
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్
ఫ్రెండ్స్ మీకు డబ్బు అవసరం ఉండి. లోన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా? ఆన్లైన్ లో పర్సనల్ లోన్స్ ఇచ్చే బెస్ట్ లోన్ యాప్స్ కోసం వెతుకుతున్నారా ? అలా అయితే మేం మీ కోసం ఒక బెస్ట్ లోన్ యాప్ ని తిసుకువచ్చాము.
అదే బజాజ్ ఫైనాన్సు పర్సనల్ లోన్ యాప్.ఇది RBI , NBFC నుంచి ఆమోదం పొందినది. కాబట్టి 100% సురక్షితమైన లోన్ యాప్. ఇందులో మీరు లోన్ అప్లై చేసి కేవలం 24 గంటలలో లోన్ పొందవచ్చు. అది కూడా 25 లక్షల వరకు లోన్ పొందవచ్చు.ఈ క్రింద మనం ఈ బజాజ్ ఫైనాన్స్ లోన్ పొందాలంటే మనకు ఏమి అర్హత ఉండాలి. డాకుమెంట్స్ ఏమి కావాలి?, అలాగే లోన్ ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
Eligibility
మనం ఇప్పుడు ఈ లోన్ యప్లో లోన్ పొందాలంటే ఏఏ అర్హత ఉండాలో తెలుసుకుందాం.
- భారతీయ పోరుడై ఉండాలి.
- 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
- ఏదో ఒక బ్యాంకు లో అకౌంట్ ఉండాలి.
Documents Required
ఫ్రెండ్స్ మనకు ఇందులో లోన్ రావాలంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
- మీరు స్యాలరి పర్సన్ అయితే వీటితో పాటు స్యాలరి స్లిప్స్ ఉండాలి.
- అదే బిజినెస్ పర్సన్ అయితే వీటితో పాటు itr ఉండాలి.
Loan Features
మనం ఇప్పుడు ఈ లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఇందులో పర్సనల్ లోన్, RBL క్రెడిట్ కార్డ్, EMI కార్డ్ బిల్లులు చెల్లించడం, మొబైల్ రీఛార్జ్ చేయడం, ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పొందడం, ఫిక్స్‌డ్ డిపాజిట్ బుక్ చేయడం, గృహోపకరణాల కోసం కూడా లోన్స్ తీసుకోవచ్చు.
- ఈ లోన్ యాప్ ద్వారా 30,000 నుంచి 25 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
- వడ్డీ రేటు 12% నుంచి 34% మధ్య ఉంటుంది.
- 12 నుంచి 84 నెలల మధ్య రీపేమెంట్ చేసుకోవచ్చు.
- ప్రోసెసింగ్ ఫి 500 నుండి 2000 మధ్య ఉంటుంది.
- 100% లోన్ ఇస్తుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్
Loan Apply Process
ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ బజాజ్ ఫైనాన్సు లో లోన్ పొందాలంటే ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ లోన్ ను ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీ యొక్క వివరాలు ఎంటర్ చేయండి.
- మీ యొక్క అర్హతను చెక్ చేసుకోండి.
- మీకు లోన్ ఎంత కావాలి, అలాగే emi ఎన్ని నెలలు కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి. అంటే kyc చేసుకోండి.
- లోన్ అప్లై చేయండి.
- లోన్ డబ్బు మొత్తం నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు.