బక్రీద్ కోట్స్ | Bakrid wishes Telugu
Bakrid Quotes In Telugu :- ముస్లింలు జరుపుకోనే మొదటి పండగ రంజాన్ అయితే, రెండో పండగ బక్రీద్. ఈ వారు పండుగను ‘ఈద్ ఉల్ అద్హా’ అని కూడా పిలుస్తారు, ఈ పండగ రోజు వారందరు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని మసీదుకు వెళ్లి వాళ్ళ దేవుడుని నమస్కారం చేసుకొంటారు.
అలాగే ఆ రోజున వాళ్ళ దేవునికి ఒక మేక ని బలిచేస్తారు. ఆ మేకని మూడు విభాగాలుగా చేసి కొంత వాళ్ళ ఇంటికి పెట్టుకొని మరికొంద బంధు, మిత్రులకి పంచుతారు. ఆ రోజు అంత నూతన దుస్తులు ధరించి, రకరకాల వంటలని చేసుకొని ఆ రోజు అంత ఏంతో సంతోషంతో రోజుని గడుపుతారు.
అయితే ఇప్పుడు బక్రీద్ శుభాకాంక్షలు మీ కోసం కొన్నింటిని తెలుసుకొందం.
Bakrid wishes Quotes | Bakrid wishes Quotes In Telugu
- ఈద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీ మణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.
- అల్లాహ్ పట్ల మీకున్న భక్తి, విధేయతలు కొనసాగాలి. ముస్లిం సోదర సోదరీ మణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.
- అల్లాహ్ ఆశీస్సులు ఎల్లవేళలా నీతో ఉండాలని కోరుకుంటూ, అందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.
- కష్టాల నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.
- బాధలను, త్యాగాలను స్మరించుకునే ఈ పవిత్రమైన రోజున బ్రతకాలని ప్రార్థిద్దాం మీ అందరికి బక్రీద్ శుభాకాంక్షలు.
- ఈ పవిత్రమైన త్యాగం రోజున విభేదాలు తొలగి ఐక్యత వెల్లివిరియాలి. స్నేహం మరియు ప్రేమ వర్ధిల్లాలని బక్రీద్ శుభాకాంక్షలు.
- అల్లా ఆశీస్సులతో మీ ఆటంకాలన్ని తొలగిపోవాలని ఆశిస్తున్నాను మీకు మీ కుటుంబ సభ్యుల బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.
- అల్లాహ్ పట్ల మీకున్న భక్తి, విధేయతలు కొనసాగాలని మీకు మీ కుటుంబ ని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.
- మీకు మీ కుటుంబ సభ్యుల కి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.
- అల్లాహ్ ఆశీస్సులు ఎల్లా వేళలా నీతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.
- ఈద్ పర్వదినం సందర్భంగా హృదయ పూర్వక బక్రీద్ శుభాకాంక్షలు.
- ఈ బక్రీద్ మీరు ఆనందన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అల్లాహ్ ఆశీస్సులు, ప్రేమతో మీకు మీ కుటుంబ సభ్యులకి ఈద్ ముబారక్.
- ఈ పవిత్రమైన త్యాగం రోజున విభేదాలు తొలగి ఐక్యత వెల్లివిరియాలి. స్నేహం మరియు ప్రేమ వర్ధిల్లనివ్వండి. మీ అందరికి బక్రీద్ శుభాకాంక్షలు.
- ఈ త్యాగాల ఈద్ ఆర్భాటాలు లేకుండా ఇతరులకు సహాయం చేస్తూ మన దేశం కోసం ప్రార్థిస్తూ గడపాలి మీకు మీ కుటుంబనికి బక్రీద్ శుభాకాంక్షలు.
- బతికే రోజుల్లో, ప్రతి వేడుకలో ఒకరినొకరు చూసుకుందాం మంచి రోజు కోసం జాగ్రత్తగా ఎదురుచూద్దాం, అలాగే మీకు మీ కుటుంబానికి బక్రీద్ శుభాకాంక్షలు.
- ఈ రోజున కరుణ, సోదరభావం, సామరస్యం మరియు త్యాగం యొక్క స్ఫూర్తిని పెంపొందించి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.
- మీరు ప్రతి రోజు ఒక్కరికి సహయంచేస్తూ అందరి పాట్ల మంచి భావన కలిగి ఉండాలని మీరు మీ కుటుంబ నికి బక్రీద్ శుభాకాంక్షలు.
- ఈద్-ఉద్-అధా యొక్క పవిత్ర సందర్భం మీ జీవితంలో శ్రేయస్సు, ఆనందం మరియు సానుకూలతను తెస్తుంది. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్.
- మీకు మీ కుటుంబ నికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు.
- మీ యొక్క పర్వదినం రోజున మీరు సంతోషం గా గడపాలని మీకు మీ కుటుంబ నికి బక్రీద్ శుభాకాంక్షలు.
- మీకు ఎన్ని కష్టాలు వచ్చిన వాటి అన్నింటిని జయించి మీ జీవితాన్ని సంతోషంగా గడపాలని మీకు మీ కుటుంబానికి బక్రీద్ శుభాకాంక్షలు.
- మీరు ఏదో ఒక్క రోజు మాత్రమే సంతోషంగా ఉండకుండా ప్రతి రోజు ఆనందంగా ఉండాలని హృదయ పూర్వకంగా మీరు బక్రీద్ శుభాకాంక్షలు.
- మీ జీతంలో ఆహారానికి ఎప్పుడు లోట్టు లేకుండా మీరు మీ జీవితంలో ఒకరికి సహాయం చేస్తూ బ్రతకాలి అని మీకు మీ కుటుంబ నికి బక్రీద్ శుభాకాంక్షలు.
- మీ లైఫ్ లో మీరు ఎవరిని బాధ పెట్టకుండా అందరిని ఆనందంగా చూడాలని మీకు మీ మీ కుటుంబా నికి బక్రీద్ శుభాకాంక్షలు.
- బక్రీద్ పండగ రోజున మీరు కొంత మందికి సహయం చేసి, అల్లాహ్ యొక్క ఆశీస్సుదాలు పొందండి, మీరు మీ కుటుంబ నికి ఈద్ ముబారక్.
- పండగ రోజున మీరు మీ కుటుంబ తో సంతోషంగా గడపలని కోరుకొంటూ హ్యాపీ బక్రీద్.
- అల్లాహ్ అందరికీ శుభం చేయుగాక, ముస్లిం సోదర సోదరీ మణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.
- పండుగ రోజున అందరి పట్ల మంచిని కోరుకొంటూ మీరు మీ కుటుంబానికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు.
- అల్లాహ్ ఆశీస్సులు లతో మీ జీవితం ఎప్పుడు సంతోషకరంగా ఉండాలని కోరుకొంటూ హ్యాపీ బక్రీద్.
- అల్లాహ్ మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ, మీ కుటుంబనికి మంచిచేస్తూ ఉండాలని మీకు మీ కుటుంబ నికి హ్యాపీ బక్రీద్.
ఇవి కూడా చదవండి :-
- 50 బెస్ట్ వెడింగ్ ఇన్విటేషన్ Quotes మీ అందరి కోసం !
- 100 బెస్ట్ what’s app Quotes మీ అందరి కోసం !
- 100 విజయం Quotes మీ అందరి కోసం !