తెలంగాణ అవుట్ సోర్సింగ్ జాబ్స్: ఫ్రెండ్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అనేవి తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఉద్యోగాలు.ప్రభుత్వ శాఖలు, హాస్పిటళ్లు, విద్యా సంస్థలు, మునిసిపాలిటీలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు వాటిలో ఖాళీగా ఉన్న పోస్టులను నేరుగా భర్తీ చేయకుండా అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కొంతకాలం పాటు ఉద్యోగులను నియమిస్తారు.వీటినే మనం కాంట్రాక్టు ఉద్యోగాలు అని కూడా అంటాం.
ఈ ఆర్టికల్ లో మనం తెలంగాణలో కొన్ని అవుట్ సోర్సింగ్ జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
Table of Contents
Basthi Dawakhana Recruitment 2025
ఫ్రెండ్స్ తెలంగాణలో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ నుండి 5 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.ఇందులో మనకి అంటే ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకుని జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.
Post Details
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా డిస్టిక్ హెల్త్ సొసైటీ నుండి స్టాఫ్ నర్స్,సపోర్టింగ్ స్టాఫ్,మెడికల్ ఆఫీసర్ ఇంకా ఇతర జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.ఇంతకీ ఇవి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? వీటికి ఎంత శాలరీ ఇస్తారు? రిక్రూట్మెంట్ ప్లేస్ ఎక్కడ అనే వాటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Post Name | Number Of Vacancies | Salary | Place of Recruitment |
1 | Medical Officer | 1 | 52,000/- | BDK Radagambala Basthi |
2 | Staff Nurses | 2 | 29,900/- | BDK Chennur, CHC Chennur |
3 | Supporting staff | 2 | 10,000/- | BDK Chennur, BDK Hamaliwada |
4 | Total | 5 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ Basthi Dawakhana Recruitment జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18- 44 మధ్య ఉండాలి.
- SC,ST,BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
- EDUCATIONAL QUALICATION:
S.NO | Category | Qualification |
1 | Medical Officer | MBBS Registered with TG. Nursing Council |
2 | Staff Nurses | GNM, BSC Nursing Registered with TG. Nursing Council |
3 | Supporting Staff | SSC |
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఆధార్ కార్డు.
- 1 ఫొటో
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- అప్లికేషన్ ఫారం.
- 4th-10th స్టడీ సర్టిఫికేట్స్.
Salary Details
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు స్యాలరి ఎంత ఇస్తారో పైన పట్టికలో వివరంగా తెలియచేశాము.ఈ స్యాలరితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఏ జాబ్ కి అప్లై చేసిన అప్లికేషన్ ఫీ అనేది మనం తప్పనిసరిగా చెల్లించాలి.ఈ ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు క్రింద పట్టికలో తెలిపిన విధంగా అప్లికేషన్ ఫీ ఉంటుంది.
S.NO | Category | Amount |
1 | Medical Officer | 500/- |
2 | Staff Nurses | 300/- |
3 | Support staff | 200/- |
Note:డిమాండ్ డ్రాఫ్ట్ డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ పేరు మీద తీయాలి.అప్లికేషన్ తో పాటు మీ డాక్యుమెంట్స్ కూడా పంపించవలెను.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
- ఈ జాబ్స్ కి 3-4-2025 లాస్ట్ డేట్.
Note: వీటికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి వీలులేదు.కేవలం ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
Job Selection Process
ఈ తెలంగాణ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్క్స్ ఆధారంగా చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ తెలంగాణ అవుట్ సోర్సింగ్ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోగలరు.
Basthi Dawakhana Recruitment 2025