BEST OTT APPS తెలుగులో 2022

0
BEST OTT APPS తెలుగులో

OTT అంటే

OTT అనేది ఓక ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫారమ్. ఇది ఇతర ప్లాట్‌ఫారమ్‌లో కనిపించని వీడియోలను మరియు ఇతర మీడియా కంటెంట్‌ను దాని వీక్షకులకు అందిస్తుంది. OTT ప్లాట్‌ఫాం ప్రధానంగా వెబ్ సిరీస్‌కు ప్రసిద్ది చెందింది.

వెబ్ సిరీస్‌లు  కాకుండా, అనేక తెలుగు హిందీ మరియు హాలీవుడ్ సినిమాల మొదటి షో లు కూడా ఈ OTT ప్లాట్‌ఫామ్‌లలో రిలీస్ అవుతాయి.   ఇది కాకుండా, ఐపిఎల్ మరియు అనేక ఇతర రకాల క్రీడల ప్రత్యక్ష ప్రసారం కూడా ఈ ఒటిటి ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే చూడవచ్చు.

BEST తెలుగు OTT APPS 

1. Disney + Hotstar (డిస్నీ + హాట్‌స్టార్)

ఇది ఫిబ్రవరి 2015 లో ప్రారంభమైన చాలా పాపులర్ పొందిన OTT ప్లాట్‌ఫాం.   దీనికి  brand ambassador గా రామ్ చరణ్ వ్యవహరిస్తునారు.   ఇది వివిధ రకాల సీరియల్స్, షోలు, సినిమాలు మరియు క్రీడలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఈ ప్లాట్‌ఫాం ఇటీవల డిస్నీతో కలిసి హోస్ట్ చేయబడింది. అందుకే డిస్నీ యొక్క అన్ని ప్రదర్శనలు మరియు సినిమాలు దీనిలో చూడవచ్చు. ఇది కాకుండా, ఐపిఎల్ యొక్క ప్రత్యక్ష ప్రసారం కూడా  OTT Platform  చూడవచ్చు.

2. ఆహా  ఇది తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే రూపెందించిన OTT ప్లాట్‌ఫాం. ఇందులో ముఖ్యముగా తెలుగు వారి కోసమే ప్రత్యేకముగా వెబ్ సిరీస్ లు మరియు ఇతర ప్రోగ్రామ్స్ మరియు టాక్ show లు. కొత్తగా వచ్చిన సినిమాలు, పాత సినిమాలు కూడా చూడవచ్చు. 

ఇందులో ముఖ్యముగా బాలయ్య చేస్తున “unstoppable program” మంచి పాపులర్ అయ్యింది, మరియు ఈ మధ్య వచ్చిన “ఇండియన్ ఐడల్ తెలుగు”  సింగింగ్ show చాల popular అయ్యింది. ఇందులో తమ్మన్ మరియు నిత్య మినన్, కార్తీక్ judge లుగా  వ్యవహరిస్తునారు.

3.Amazon Prime (అమెజాన్ ప్రైమ్)

ఇది అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ప్రారంభించిన OTT ప్లాట్‌ఫాం. ఈ ప్లాట్‌ఫాం చాలా కాలం క్రితం ప్రారంభించబడినప్పటికీ, ఇది 26 జూలై 2016 న భారతదేశంలో ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్‌లో వివిధ రకాల వెబ్‌సరీలు, షోలు మరియు సినిమాలు చూడవచ్చు. ఇందులో మిర్జాపూర్ అత్యంత పాపులర్ అయిన వెబ్ సిరిస్ మరియు యంగ్ షెల్డన్, Hanna web series చాల ఫేమస్ అయ్యాయి.

ఈ Amazon Prime  లో సభ్యత్వం తీసుకోవడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి,  మరీ ముఖ్యముగా amazon kindle మరియు kindle lite apps free గా వస్తాయి. ఇందులో మనకు నచిన novels కథల బుక్స్ competetive exam బుక్స్ కూడా చదవచ్చు. అమెజాన్‌లో షాపింగ్ చేయడం ద్వారా మీ  డెలివరీ చాలా త్వరగా వస్తుంది. మీరు ఒకేసారి 4 device ల లో చూడవచ్చు.

 3. Mx ప్లేయర్‌

. ఈ ప్లాట్‌ఫామ్ గురించి గొప్పదనం ఏమిటంటే ఇది పూర్తిగా ఉచితం. దీంట్లో  వచ్చే అన్ని programs  మరియు చలనచిత్రాలు, మీరు అవన్నీ ఉచితంగా చూడవచ్చు. దీనిపై, మీరు హాలీవుడ్ మరియు బాలీవుడ్ యొక్క అనేక ప్రసిద్ధ సినిమాలను చూడవచ్చు. దీనితో పాటు, మీరు దానిపై అనేక రకాల వెబ్ సిరీస్‌లను కూడా చూడవచ్చు.

Mx Player లో Mx Taka Tak అనే ఫీచర్ ఉంది, దీనిలో మీరు టిక్ టోక్ వంటి చిన్న చిన్న వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు మరియు సృష్టించవచ్చు మరియు ఇతరులు అప్‌లోడ్ చేసిన వీడియోలను చూడవచ్చు.

 4.  Netflix (నెట్‌ఫ్లిక్స్)

నెట్‌ఫ్లిక్స్ అనేది ఒక అమెరికన్ సంస్థ, దీనిలో ఎక్కువ షోలు ఇంగ్షీషు లో ఉన్నాయి. ఈ సంస్థ చాలా కాలం క్రితం ప్రారంభమైనప్పటికీ, ఇది 2007 నుండి OTT ప్లాట్‌ఫారమ్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఇది ఎప్పుడు తెలుగు లో కూడా చూడవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో మీకు భారీ మొత్తంలో కంటెంట్ లభిస్తుంది, ప్రధానంగా మీకు అవార్డు విన్నింగ్ టీవీ షోలు, సినిమాలు, అనిమే, డాక్యుమెంటరీలు మరియు వెబ్ సిరీస్ లభిస్తాయి. ప్రతి వారం నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని సినిమా మరియు టీవీ షో యాడ్ చేస్తారు.

5. SUN NEXT ఇది ఇండియా యెక్క అతి  పెద్ద నెట్ వర్క్. ఇది ముఖ్యముగా జెమినీ టీవీ లో వచ్చే అన్ని సీరియల్ దీనిలో వస్తాయి. మరియు అవార్డు show టీవీ షోస్ మరియు కొత్త గా రిలీజ్ అయిన సినిమాలు అన్ని సన్ నెక్స్ట్ లో వస్తాయి.

6. ZEE FIVE  ఇది కుడా జీ టీవీ network లో అతి పెద్ద OTT PLATFORM. దీంట్లో కూడా మూవీస్, వెబ్ series, టీవీ show మరియు లైవ్ cricket మరియు action , హారర్ మరియు కామెడీ షోస్ ఇంకా సరికోత్త సినిమాలు వస్తాయి.

7. SONY LIVE ఇది కూడా ఈ మద్య కాలములో popular అయిన OTT PLATFORM. ఇందులో సోనీ టీవీ లో వచ్చే అన్ని సీరియల్, టీవీ షోస్ హిందీ ఫేమస్ టీవీ సీరియల్స్ మరియు వీటిని తెలుగులో డబ్ చేసిన అన్ని programs, మరి ముఖ్యముగా అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి మరియు తెలుగులో ఎన్టీఆర్ మీలో ఎవరు కోటేశ్వరులు చాల ఫేమస్ అయ్యాయి.

8. SPARK OTT    టీవీ షోలు, సినిమాలు, డాక్యుమెంటరీలు మరియు వెబ్ సిరీస్ మరియు వంట programs కూడా వస్తాయి. ఇందులో తక్కువ ధరకే వన్ ఇయర్ ప్లాన్ దొరుకుతుంది.