వన్ ప్లస్ మొబైల్ మీరు వాడుతున్నట్లయితే మీకు ఉపయోగపడే విధంగా ఒక మంచి అయితే ఇప్పుడు తెలుసుకుందాం.
వన్ ప్లస్ మొబైల్ లో మీరు ఎలాంటి మోడల్ యూస్ చేసిన కూడా మీ మొబైల్ యొక్క పర్ఫామెన్స్ అదిరిపోతుంది. అలాగే ఈ మోడల్స్ లో కెమెరా పనితనం గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిందే.
ఎందుకంటే ఈ వన్ ప్లస్ మొబైల్స్ లో కెమెరా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇలాంటి మొబైల్స్ లో కూడా కొన్నిసార్లు కెమెరా వీడియో రికార్డు చేస్తున్నప్పుడు మొబైల్ హీట్ అవ్వడం జరుగుతుంది.
అందుకే మనం ఇక్కడ మీరు ఎలాంటి మన ప్లేస్ మోడల్ యూస్ చేస్తున్నా కూడా ఒక అద్దిరిపోయే కెమెరాను తీసుకొచ్చాను. అదే గూగుల్ మనకు అందించే Gcam.
ఈ Gcam లో చాలా మోడల్స్ అలాగే టైప్స్ ఉన్నాయి. మరి మీరు ఏ మొబైల్ యూస్ చేస్తున్నారు మీ వన్ ప్లస్ మోడల్ డౌన్లోడ్ చేసుకోండి.
లేదంటే ఈ కెమెరా అప్లికేషన్ ఒక్కొక్కసారి మీకు సడన్గా క్లోజ్ అవుతుంది. వీడియో ఓపెన్ చేసినప్పుడు కెమెరా అప్లికేషన్ సరిగా పనిచేయకపోవచ్చు. అందుకే కింద ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా మీ సరైన మోడల్ ను పెంచుకొని అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోండి.
- Gcam For Oneplus 10/10R/10T/10Pro : https://gcamstore.com/gcam-for-oneplus-10-pro/
- Gcam For Oneplus 9/9R/9RT/9Pro : https://www.naldotech.com/oneplus-9-google-camera-gcam-apk/
- Gcam For Oneplus Nord/Nord2/Nord2T/Nord CE/Nord CE2/Nord CE 2 Lite: https://www.celsoazevedo.com/files/android/p/google-camera-oneplus-nord/
- Gcam For Oneplus 7/7Pro/8/8T/8pro: https://www.celsoazevedo.com/files/android/p/google-camera-oneplus-8-series/